Home
National
Army Chief General Manoj Pandey Received Param Vishisht Seva Medal President Kovind Gave The Medal
భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్పాండేకు విశిష్ట సేవా పతకం
న్యూఢిల్లీ : భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే మంగళవారం పరమ విశిష్ట సేవా పతకాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నుంచి అందుకున్నారు. జనరల్ మనోజ్ పాండే ఏప్రిల్ 30న భారత 29వ ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అలాగే లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ ధిల్లాన్ (రిటైర్డ్)ను సైతం రాష్ట్రపతి కోవింద్ పరమ విశిష్ట సేవా పతకంతో సత్కరించారు.
14 కార్ప్స్ మాజీ కమాండర్, ప్రస్తుతం మిలటరీ కార్యదర్శి లెఫ్టినెంట్ జనరల్ పీ గోపాలకృష్ణన్ మీనన్‌కు రాష్ట్రపతి ఉత్తమ యుద్ధ సేవా పతకాన్ని ప్రదానం చేశారు. తూర్పు లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి ఘర్షణ సమయంలో అందించిన సేవలకు పురస్కారం అందజేశారు. 18 మద్రాస్ రెజిమెంట్‌కు చెందిన కెప్టెన్ అశుతోష్ కుమార్ తల్లిదండ్రులు రాష్ట్రపతి చేతుల మీదుగా శౌర్యచక్ర పురస్కారాన్ని అందుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

