Andheri Subway | ముంబైలో మళ్లీ భారీ వర్షం.. అంధేరీ సబ్వే మూసివేత
Andheri Subway | మహారాష్ట్ర రాజధాని ముంబై( Mumbai) రాజధానిని వర్షాలు(Heavy rains) ముంచెత్తు తున్నాయి. ముంబైతో పాటు నగర శివారు ప్రాంతాల్లో ఆదివారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది.
Andheri Subway | మహారాష్ట్ర రాజధాని ముంబై( Mumbai) రాజధానిని వర్షాలు(Heavy rains) ముంచెత్తు తున్నాయి. ముంబైతో పాటు నగర శివారు ప్రాంతాల్లో ఆదివారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. కేవలం నాలుగు గంటల్లోనే 100 మిల్లీ మీటర్లకు పైగా వర్షపాతం నమోదయింది. రాత్రంతా కురిసిన వర్షాల కారణంగా ముంబైలోని అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల రోడ్లపై నడుముల లోతు వరకు నీళ్లు నిల్వడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంధేరి సబ్వే( Andheri Subway) పూర్తిగా నీట మునిగిపోవడంతో అధికారులు ఆ రూట్లలో వాహనాల రాకపోకలకు నిలిపివేశారు.
ముందస్తు జాగ్రత్త చర్యగా అర్ధరాత్రి 1:46 గంటల నుండే అంధేరి సబ్వేలో వాహనాల రాకపోకలు నిలిపివేయబడ్డాయి. ముంబై, సమీప ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సోమవారం ఉరుములతో కూడిన మెరుపులు, మోస్తరు వర్షంతో పాటు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డీ) హెచ్చరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tragedy | పాకాల బీచ్‌లో విషాదం.. ఇద్దరు మృతి, మరో ఇద్దరు గల్లంతు
ఎంవి పాలెం సమీపంలో పెద్దపులి సంచారం కలకలం?
Mrunal Takhur | ఇతరుల జీవితాలపై కామెంట్స్ చేయడానికి మీరెవరు.. మృణాల్ ఠాకూర్ సీరియస్
Ajinkya Shinde | సీజేపీ నిరసనల బాధ్యతలు అజింక్య షిండేకు.. ఆయన ఎవరంటే?
Shashi Tharoor | ఎమర్జెన్సీ కాదు.. ఇది ఎమర్ జెన్ జీ.. ఢిల్లీలో పోలీసుల దిగ్బంధనంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

