Amritpal Singh | పంజాబ్లో అమృత్పాల్ పోస్టర్లు.. అతని గురించి సమాచారం అందిస్తే రివార్డు
Amritpal Singh | పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఖలిస్థాన్ (Khalistan) వేర్పాటువాద సంస్థ సానుభూతిపరుడు, ‘వారిస్ పంజాబ్ దే (Waris Punjab De)’ చీఫ్ అమృత్పాల్ సింగ్ (Amritpal Singh) కోసం పంజాబ్ పోలీసులు (Punjab Police) వేట కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పంజాబ్లోని గురుదాస్పూర్ (Gurdaspur) జిల్లాలో గల బటాలా రైల్వే స్టేషన్ (Batala railway station )లో అమృత్పాల్ సింగ్ పోస్టర్లను అంటించారు.
Amritpal Singh | పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఖలిస్థాన్ (Khalistan) వేర్పాటువాద సంస్థ సానుభూతిపరుడు, ‘వారిస్ పంజాబ్ దే (Waris Punjab De)’ చీఫ్ అమృత్పాల్ సింగ్ (Amritpal Singh) కోసం పంజాబ్ పోలీసులు (Punjab Police) వేట కొనసాగిస్తున్నారు. గత నెల 18వ తేదీన పంజాబ్ పోలీసుల (Punjab Police) నుంచి తప్పించుకుని పారిపోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అతని కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో పంజాబ్లోని గురుదాస్పూర్ (Gurdaspur) జిల్లాలో గల బటాలా రైల్వే స్టేషన్ (Batala railway station )లో అమృత్పాల్ సింగ్ పోస్టర్లను అంటించారు.
పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఖలిస్థాన్ నేతని ‘వాంటెడ్ మ్యాన్’ (wanted man)గా ప్రకటిస్తూ రైల్వే పోలీసులు బుధవారం పోస్టర్లు అతికించారు. ‘అతని (అమృత్పాల్ సింగ్) గురించి ఎవరికైనా ఏదైనా సమాచారం తెలిస్తే వెంటనే కింద ఇవ్వబడిన నంబర్లకు సమాచారం ఇవ్వండి. సమాచారం అందించిన వారికి తగిన రివార్డు ఇవ్వబడుతుంది’ అంటూ పోస్టర్లు అతికించారు.
కాగా, అమృత్పాల్తో పాటు పారిపోయిన అతని సన్నిహితుడు పపల్ ప్రీత్ సింగ్ (Papal Preet Singh) ను పోలీసులు రెండు రోజుల క్రితం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హోషియార్పూర్లో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్, ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో అతను చిక్కాడు.
Also Read..
Rahul Gandhi | రాహుల్ను చుట్టుముడుతున్న వరుస వివాదాలు.. మరో పరువు నష్టం కేసు నమోదు
Corona Virus | ఎండమిక్ దశకు కొవిడ్.. మరో పది రోజుల పాటు కొనసాగనున్న వైరస్ ఉద్ధృతి
Sundar Pichai | గూగుల్లో మరిన్ని లేఆఫ్స్.. ప్రకటించిన సీఈవో సుందర్ పిచాయ్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

