Amit Shah | చర్చ వీధుల్లో కాదు పార్లమెంట్లో పెట్టాలి.. రాహుల్‌గాంధీకి అమిత్ షా కౌంటర్
Amit Shah | ప్రధాని నరేంద్రమోదీ (PM Narendra Modi) బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్ అగ్రనేత (Congress Top Leader) రాహుల్‌గాంధీ (Rahul Gandhi) చేస్తున్న డిమాండ్‌ను కేంద్ర హోంమంత్రి (Union Home Minister) అమిత్ షా (Amit Shah) తప్పుపట్టారు. రాజకీయ చర్చను వీధుల్లో పెట్టకూడదని, పార్లమెంట్ (Parliament) లో పెట్టాలని ఆయన కౌంటర్ వేశారు.
Amit Shah : ప్రధాని నరేంద్రమోదీ (PM Narendra Modi) బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్ అగ్రనేత (Congress Top Leader) రాహుల్‌గాంధీ (Rahul Gandhi) చేస్తున్న డిమాండ్‌ను కేంద్ర హోంమంత్రి (Union Home Minister) అమిత్ షా (Amit Shah) తప్పుపట్టారు. రాజకీయ చర్చను వీధుల్లో పెట్టకూడదని, పార్లమెంట్ (Parliament) లో పెట్టాలని ఆయన కౌంటర్ వేశారు. ప్రభుత్వం నుంచి వచ్చే సమాధానాలను రాహుల్‌గాంధీ తట్టుకోలేరని ఎద్దేవాచేశారు.
బాధ్యతాయుతమైన చర్చ జరగాలని మీరు అనుకుంటే, మీ ఆందోళనల్లో సత్యం, తర్కం ఉంటే రండి పార్లమెంట్లో చర్చించుకుందాం అని సవాల్ చేశారు. ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుకుందాంగానీ మా సమాధానాలను మీరు తట్టుకోలేరని రాహుల్‌గాంధీని ఉద్దేశించి అన్నారు. ఎప్పటిలాగే ఇప్పుడు కూడా పారిపోతారని ఎద్దేవాచేశారు. పార్లమెంట్ కార్యకలాపాలకు అంతరాయం కలిగించడమే కాంగ్రెస్ పనిగా పెట్టుకుందని విమర్శించారు.
బాయ్కాట్లను రాజకీయ వ్యూహంగా మార్చుకుందని విమర్శించారు. పార్లమెంట్లో కీలకమైన చర్చలను తప్పించుకుంటున్నారని, గందరగోళం సృష్టించేందుకు వీధుల్లో జనాలను సమీకరించుకుంటున్నారని హర్యానాలో జరిగిన ఓ సభలో అమిత్ షా మండిపడ్డారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Amit Shah | చర్చ వీధుల్లో కాదు పార్లమెంట్లో పెట్టాలి.. రాహుల్‌గాంధీకి అమిత్ షా కౌంటర్
ACB NET | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ జిల్లా యువజన అధికారి
Kareena Kapoor | సైఫ్‌పై కత్తితో దాడి.. ఆ రాత్రి పిచ్చిదానిలా రోడ్డుపై పరిగెత్తా: కరీనా కపూర్
Smart Watches | స్మార్ట్‌వాచ్‌లు ఆరోగ్యానికి నిజంగానే మేలు చేస్తాయా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
AEO Ramya | సాగులో సమతుల్య ఎరువుల యాజమాన్య పద్ధతులు పాటించాలి
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

