మోదీ చట్టంపై అంబానీ, అదానీ ‘యుద్ధం’.. గోప్యతా చట్టంలోని కీలక నిబంధనలపై అభ్యంతరం
PM Modi, Privacy Law, Gautam Adani, Mukesh Ambani, Supreme Court, DPDP Act, Press Freedom
న్యూఢిల్లీ: ప్రపంచ కుబేరులైన ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీల యాజమాన్యం లోని సంస్థలు సహా 21 వార్తా సంస్థల బృందం భారతదేశ గోప్యతా చట్టాన్ని న్యాయ స్థానంలో సవాలు చేసింది. ఈ చట్టం పరిశో ధనాత్మక జర్నలిజాన్ని అణచివేస్తుందని, జర్న లిస్టులకు సమాచారాన్ని అందచేసే వర్గాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించేలా చేస్తుందని ఈ సంస్థలు వాదించినట్టు తెలుస్తున్నది.
వినియో గదారుల డిజిటల్ వ్యక్తిగత డాటాను పరిరక్షించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం గత సంవ త్సరం ఒక గోప్యతా చట్టాన్ని అమలు చేస్తు న్నట్టు ప్రకటించింది. మీడియా సంస్థలకు మినహాయింపు లేని కారణంగా ఈ చట్టాన్ని పత్రికా స్వేచ్ఛపై దాడిగా ప్రచురణకర్తలు అభి వర్ణించారు. ఈ చట్టం పత్రికా స్వేచ్ఛను రక్షి స్తుందని ప్రభుత్వంతో ఆగస్టులో జరిగిన సమావేశంలో మీడియా సంస్థలకు హామీ లభించినప్పటికీ యూరోపియన్ యూనియన్, సింగపూర్, బ్రిటన్‌లో ఉన్నట్టుగా జర్న లిస్టులకు ఇందులో లిఖితపూర్వక మినహా యింపు లేకపోవడం ఆందోళన కలిగిస్తున్నదని భారతదేశపు డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసో సియేషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఒక రహస్య పత్రంలో పేర్కొంది. ఈ పత్రాన్ని రాయిటర్స్ వార్తా సంస్థ పరిశీలించింది. అక్టో బర్ 6న దాఖలైన ఈ వ్యాజ్యంపై మంగ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోదీ చట్టంపై అంబానీ, అదానీ ‘యుద్ధం’.. గోప్యతా చట్టంలోని కీలక నిబంధనలపై అభ్యంతరం
Vishwak Sen | ప్రీమియర్స్ వేస్తే ‘సైంటిస్టులు’ వచ్చేస్తారు.. పెయిడ్ రివ్యూలపై విశ్వక్ సేన్ సంచలన వ్యాఖ్యలు!
Sircilla | పరిహారం పొందిన భూమి ప్రైవేట్ వ్యక్తుల పేరిట ఎలా?.. ప్రజావాణిలో దేశాయిపల్లి గ్రామస్తుల ఫిర్యాదు
Un Stoppable | బాలయ్య ‘అన్‌స్టాపబుల్ 5’లో మెగాస్టార్ చిరంజీవి.. నిజమైతే అభిమానులకు పండగే!
Chiranjeevi | ఓటీటీలోకి మెగాస్టార్ చిరంజీవి.. నెట్‌ఫ్లిక్స్‌లో ‘మెగావర్స్’ టాక్ షో,15 ఎపిసోడ్స్‌తో భారీ ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

