ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు!
ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాకు చెందిన రవి తామ్తా ఎలాంటి ఇంజినీరింగ్ విద్య లేకుండానే సొంతంగా ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కారు(ఎగిరే కారు) ప్రొటోటైప్‌ను విజయవంతంగా తయారు చేశాడు.
- ఉత్తరాఖండ్వాసి అద్భుతం
అల్మోరా : ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాకు చెందిన రవి తామ్తా ఎలాంటి ఇంజినీరింగ్ విద్య లేకుండానే సొంతంగా ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కారు(ఎగిరే కారు) ప్రొటోటైప్‌ను విజయవంతంగా తయారు చేశాడు.
‘హాపిడా స్కై ప్రైవేట్ లిమిటెడ్’ ద్వారా 2015 నుంచి ఈ ఆలోచనపై పనిచేస్తూ, ఇంటర్నెట్ సమాచారాన్ని నమ్ముకుని, తన తండ్రి సహకారంతో ఈ ప్రయోగాన్ని సాకారం చేశాడు. ‘హాపిడా స్కైనెక్స్’ అని పేరు పెట్టిన ఈ వాహనం రన్ వే అవసరం లేకుండా నిలువుగా టేకాఫ్, ల్యాండిగ్ చేయగలదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

