Home
National
All Govt Offices In Uttarakhand To Remain Closed From 23rd To 28th April As A Measure To Control Spread Of Covid19 In Offices
ఉత్తరాఖండ్‌లో 28 వరకు ప్రభుత్వ కార్యాలయాలు మూసివేత

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ నెల 28 వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలను మూసివేస్తున్నట్లు వెల్లడించింది. అధికారులంతా ప్రధాన కార్యాలయాలకు హాజరుకావాలని ఆదేశించింది. అవసరం మేరకు స్థానిక కార్యాలయాలకు వెళ్లేందుకు ఎల్లప్పుడు ఫోన్లో అందుబాటులో ఉండాలని పేర్కొంది. ఈ మేరకు ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
మరోవైపు ఉత్తరాఖండ్‌లో గత 24 గంటల్లో కొత్తగా 5,084 కరోనా కేసులు, 81 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,47,433కు, మరణాల సంఖ్య 2,102కు పెరిగింది. ప్రస్తుతం 33,330 యాక్టివ్ కరోనా కేసులున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

