Air Force Jet Crash | జామ్‌నగర్‌లో కూలిన ఐఏఎఫ్ ఫైటర్‌జెట్.. ఓ పైలట్ మృతి.. మరొకరికి గాయాలు
Air Force Jet Crash | భారత వాయుసేనకు చెందిన ఫైటర్‌జెట్ విమానం గుజరాత్లో కూలిపోయింది. ఈ ఘటనలో ఓ పైలట్ మృతి చెందగా.. మరొకరు గాయపడ్డారు. ఘటనను భారత వైమానికదళం ధ్రువీకరించింది. జామ్‌నగర్ ఎయిర్‌ఫీల్డ్ నుంచి ఎగురుతున్న ఐఏఎఫ్ జాగ్వార్ రెండు సీట్ల విమానం రాత్రి మిషన్ సమయంలో కూలిపోయిందని పేర్కొంది.
Air Force Jet Crash | భారత వాయుసేనకు చెందిన ఫైటర్‌జెట్ విమానం గుజరాత్లో కూలిపోయింది. ఈ ఘటనలో ఓ పైలట్ మృతి చెందగా.. మరొకరు గాయపడ్డారు. ఘటనను భారత వైమానికదళం ధ్రువీకరించింది. జామ్‌నగర్ ఎయిర్‌ఫీల్డ్ నుంచి ఎగురుతున్న ఐఏఎఫ్ జాగ్వార్ రెండు సీట్ల విమానం రాత్రి మిషన్ సమయంలో కూలిపోయిందని పేర్కొంది. పైలట్లు విమానంలో సాంకేతిక లోపాన్ని గమనించిన వెంటనే ఎయిర్‌ఫీల్డ్, స్థానికులకు ఎలాంటి నష్టం జరుకుండా చూసుకుంటేనే.. విమానం నుంచి బయటపడేందుకు ప్రయత్నించారని పేర్కొంది.
ఈ క్రమంలో దురదృష్టవశాత్తు ఓ పైలట్ తీవ్రంగా గాయపడి.. ప్రాణాలు కోల్పోయడని పేర్కొంది. మరో పైలట్ జామ్‌నగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొంది. ఈ ఘటనపై ఎయిర్‌ఫోర్స్ విచారం వ్యక్తం చేసింది. మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొంది. ప్రమాదంపై విచారణకు ఆదేశించింది. ఇదిలా ఉండగా.. గతంలో జామ్‌నగర్‌లో జాగ్వార్ ఫైటర్ జెట్ కూలిన విషయం తెలిసిందే. బుధవారం జరిగి రాత్రి జామ్‌నగర్‌కు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న సువర్దా గ్రామంలోని బహిరంగ ప్రదేశంలో ఫైటర్ జెట్ కూలిపోయి.. ఆ తర్వాత మంటలు చెలరేగాయని ఎస్పీ ప్రేమ్‌సుఖ్ తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. విమానం క్రాష్ ల్యాండ్ అయ్యాక మంటలు చెలరేగాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

