డాక్టర్లకు టీ, స్నాక్స్ తీసుకురావొద్దు.. సెక్యూరిటీకి ఎయిమ్స్ డైరెక్టర్ హెచ్చరిక
AIIMS Delhi | డ్యూటీల్లో ఉన్న సమయాల్లో డాక్టర్లు, ఇతర సిబ్బందికి టీ, స్నాక్స్ తీసుకురావొద్దని ఎయిమ్స్ డైరెక్టర్ ఎం శ్రీనివాస్ హెచ్చరించారు. ఈ మేరకు ఆర్డర్స్ జారీ చేశారు. కార్డియో, న్యూరో సైన్స్ విభాగాల పరిశీలనకు వెళ్లినప్పుడు సెక్యూరిటీ గార్డు టీ,
న్యూఢిల్లీ : డ్యూటీల్లో ఉన్న సమయాల్లో డాక్టర్లు, ఇతర సిబ్బందికి టీ, స్నాక్స్ తీసుకురావొద్దని ఎయిమ్స్ డైరెక్టర్ ఎం శ్రీనివాస్ హెచ్చరించారు. ఈ మేరకు ఆర్డర్స్ జారీ చేశారు. కార్డియో, న్యూరో సైన్స్ విభాగాల పరిశీలనకు వెళ్లినప్పుడు సెక్యూరిటీ గార్డు టీ, స్నాక్స్ తీసుకెళ్తున్న దృశ్యాలు డైరెక్టర్ శ్రీనివాస్ కంట పడ్డాయి. దీంతో ఆయన తీవ్రంగా స్పందించారు. టీ, స్నాక్స్ తీసుకొచ్చిన సెక్యూరిటీ గార్డ్స్‌ను తొలగిస్తామని ఆయన హెచ్చరించారు. సెక్యూరిటీ గార్డులను నియమించింది కేవలం రక్షణ కోసమే అని పేర్కొన్నారు. డాక్టర్లకు సేవలు చేయడానికి కాదన్నారు. ఆస్పత్రిలోని వార్డుల్లో రక్షణగా ఉండాల్సిన సెక్యూరిటీ గార్డులను ఇతర పనులకు వినియోగించొద్దని చెప్పారు. ఒక వేళ క్యాంటీన్‌కు టీ, స్నాక్స్ తీసుకెళ్లేందుకు సెక్యూరిటీ గార్డులు వస్తే ఇవ్వొద్దని సూచించారు. అలా జరిగితే క్యాంటీన్ ఇంచార్జిపై చర్యలు తీసుకుంటామని ఎయిమ్స్ డైరెక్టర్ శ్రీనివాస్ హెచ్చరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

