PadhAI | యూపీఎస్సీ ప్రిలిమ్స్‌లో 170 స్కోర్ చేసిన ఏఐ యాప్
కృత్రిమ మేథ (ఏఐ) ఆధారిత టెక్నాలజీ అన్ని రంగాల్ని ప్రభావితం చేస్తున్న రోజులు వచ్చాయి. ఆదివారం దేశవ్యాప్తంగా నిర్వహించిన యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షలోని ప్రశ్నల్ని.. కేవలం 7 నిమిషాల్లో ఏఐ యాప్ పరిష్కరించింది. ఐఐటీ పరిశోధకులు ఏఐ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన ‘పధ్ ఏఐ’ యాప్..
- 7 నిమిషాల్లో ప్రశ్నలన్నింటికీ సమాధానం
PadhAI | న్యూఢిల్లీ, జూన్ 17: కృత్రిమ మేథ (ఏఐ) ఆధారిత టెక్నాలజీ అన్ని రంగాల్ని ప్రభావితం చేస్తున్న రోజులు వచ్చాయి. ఆదివారం దేశవ్యాప్తంగా నిర్వహించిన యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షలోని ప్రశ్నల్ని.. కేవలం 7 నిమిషాల్లో ఏఐ యాప్ పరిష్కరించింది. ఐఐటీ పరిశోధకులు ఏఐ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన ‘పధ్ ఏఐ’ యాప్.. ప్రిలిమ్స్ పరీక్షలో 200కు గాను 170 మార్కుల స్కోర్‌ను అందుకుంది.
ఆదివారం యూపీఎస్సీ పరీక్ష ముగిసిన తర్వాత, ఢిల్లీలోని లలిత్ హోటల్ వద్ద నిర్వహించిన కార్యక్రమానికి పలువురు విద్యావేత్తలు, యూపీఎస్సీ వర్గాలు, జర్నలిస్టులు హాజరయ్యారు. అందరి సమక్షంలో ప్రిలిమ్స్ పరీక్షలోని ప్రశ్నల్ని ఎదుర్కొన్న ‘పధ్ ఏఐ’ అలవోకగా సమాధానాలు ఇచ్చింది. 170 స్కోర్ చేసింది. గత 10 ఏండ్లలో ప్రిలిమ్స్ పరీక్షలో ఇది అత్యధిక స్కోర్‌గా పధ్ ఏఐ సీఈవో కార్తికేయ మంగళం తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

