Lok Sabha Polls: వెనుకంజలో అధిర్ రంజన్.. లీడింగ్‌లో క్రికెటర్ యూసుఫ్ పఠాన్
Lok Sabha Polls: పశ్చిమ బెంగాల్ లోక్‌సభ ఎన్నికల్లో.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో దూసుకెళ్తున్నది. 42 స్థానాలు ఉన్న ఆ రాష్ట్రంలో టీఎంసీ ఇప్పటికే 32 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నది. బీజేపీ 9, కాంగ్రెస్ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నది.
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha Polls).. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో దూసుకెళ్తున్నది. 42 స్థానాలు ఉన్న ఆ రాష్ట్రంలో టీఎంసీ ఇప్పటికే 32 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నది. బీజేపీ 9, కాంగ్రెస్ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నది. బహరంపూర్ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరీ ఓటమి బాటలో ఉన్నారు. అధిర్ 9199 ఓట్ల తేడాతో వెనుకంజలో ఉన్నారు. ఆ స్థానం నుంచి టీఎంసీ అభ్యర్థి , మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ లీడింగ్‌లో ఉన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Virosh | జపాన్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దీపావళి వేడుకలు.. విదేశీ గడ్డపై సంప్రదాయ హోమం!
Police Misconduct | పోలీసుల దారిదోపిడీ..! కానిస్టేబుల్,హోంగార్డుపై కేసు.. కానిస్టేబుల్ పరారీ
Renu Desai | దీపావళి వేడుకల్లో రేణూ దేశాయ్.. ‘చంద్రకోర’ తిలకం ధరించి అందరి దృష్టిని ఆకర్షించిన నటి!
Diwali festival | దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం
Bigg Boss Telugu 10 | దీపావళి స్పెషల్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్.. ఎలిమినేషన్ నుంచి సుధీర్‌కు ఊహించని విముక్తి,కన్నీళ్లు పెట్టుకున్న వర్షిణి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

