Kamal Haasan | చిన్నపిల్లాడైన ఉదయనిధిని అంతా టార్గెట్ చేశారు.. సనాతన ధర్మంపై కమల్‌హాసన్
Kamal Haasan | ‘సనాతన ధర్మం’ (Sanatana Dharma)పై డీఎంకే నేత, తమిళనాడు(Tamilnadu) మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udaynidhi Stalin) చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సనాతన వివాదంపై సీనియర్ నటుడు, మక్కల్ నీదిమయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ (Kamal Hasan) స్పందించారు. సనాతన ధర్మం (Sanathan Dharma)పై గతంలోనూ చాలా మంది మాట్లాడారని, ఆ అంశంపై మాట్లాడినందుకు చిన్నపిల్లవాడైన ఉదయనిధిని అంతా టార్గెట్ చేశారని వ్యాఖ్యానించారు.
Kamal Haasan | ‘సనాతన ధర్మం’ (Sanatana Dharma)పై డీఎంకే నేత, తమిళనాడు(Tamilnadu) మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udaynidhi Stalin) చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. పలువురు ఉదయనిధి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలో సనాతన వివాదంపై సీనియర్ నటుడు, మక్కల్ నీదిమయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ (Kamal Hasan) స్పందించారు. సనాతన ధర్మం (Sanathan Dharma)పై గతంలోనూ చాలా మంది మాట్లాడారని, ఆ అంశంపై మాట్లాడినందుకు చిన్నపిల్లవాడైన ఉదయనిధిని అంతా టార్గెట్ చేశారని వ్యాఖ్యానించారు.
చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో కమల్ మాట్లాడుతూ.. ‘ఉదయనిధి కంటే ముందు కూడా పలువురు సనాతన ధర్మం గురించి మాట్లాడారు. అయితే, ఈ విషయంలో చిన్న పిల్లవాడైన ఉదయనిధిని అంతా టార్గెట్ చేశారు. నిజం చెప్పాలంటే సనాతన అనే పదం పెరియర్ (Periyar ) ద్వారానే అందరికీ తెలిసింది. ఆయన ఓ ఆలయంలో పనిచేసేవారు. నుదుటిపై తిలకం దిద్దుకుని వారణాసిలోని ఓ గుడిలో పూజలు చేసేవారు. అలాంటి వ్యక్తి వాటన్నింటినీ విడిచిపెట్టి ప్రజలకు సేవ చేయడం ప్రారంభించారంటే ఆయనకు ఎంత కోపం వచ్చి ఉంటుందో ఊహించండి. ఆయన జీవితమంతా ప్రజల సేవతోనే గడిచింది. డీఎంకే లేదా ఇతర ఏ పార్టీ కూడా పెరియర్ని తమ వారేనని చెప్పడానికి వీల్లేదు. ఎందుకుంటే ఆయన ఏ ఒక్క పార్టీకో చెందిన వ్యక్తి కాదు. తమిళనాడు మొత్తం పెరియర్ తమ వారేనని చెప్పుకుంటుంది’ అని కమల్ హాసన్ చెప్పుకొచ్చారు.
కాగా, ఇటీవలే ఓ కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. ‘‘సనాతన ధర్మం’ (Sanatana Dharma) డెంగీ, మలేరియా లాంటిది. దాన్ని నిర్మూలించాలి’ అంటూ వ్యాఖ్యానించారు. దీంతో స్టాలిన్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగాయి. ఈ వ్యాఖ్యలపై పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే, ఉదయనిధి మాత్రం తన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నానని.. ఈ విషయంలో క్షమాపణలు చెప్పేదే లేదని తెగేసి చెప్పారు.
Also Read..
Justin Trudeau | ఆ విశ్వసనీయ సమాచారాన్ని కొద్ది వారాల క్రితమే భారత్‌కు వెల్లడించాం : ట్రూడో
Vitamin-A | విటమిన్-ఎ ను నేరుగా తీసుకుంటే దుష్ఫలితాలు ఉంటాయా?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rib Remodelling | నడుమును సన్నగా మార్చే రిబ్ రీమోడలింగ్ శస్త్ర చికిత్స.. అసలిదేమిటి.. ఏం చేస్తారు..?
Pragya Jaiswal | వెకేషన్ మూడ్‌లో ప్రగ్యా జైస్వాల్.. అదిరిపోయిన అవుట్డోర్ ఫొటోషూట్!
Anirudh-Kavya | అనిరుధ్ -కావ్య మారన్ పెళ్లి సందడి షురూ.. గ్రీస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్, చెన్నై రిసెప్షన్
Uranium Stockpile: యురేనియంను తరలించనున్న ఇరాన్
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమాలో హీరోయిన్గా తెలుగు అమ్మాయి.. రేసులోకి ఆ అమ్మడి పేరు!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

