బోర్డింగ్ స్కూల్లో 26 మంది విద్యార్థులకు కరోనా
బోర్డింగ్ స్కూల్| దేశానికి థార్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో ముంబైని ఓ బోర్డింగ్ స్కూల్లో 26 మంది విద్యార్థులు కరోనా బారినపడటం ఆందోళన కలిగిస్తున్నది. మహానగరంలోని అగ్రిపదలో ఉన్న సెయిట్ జోసెఫ్ బోర్డింగ్ స్కూలు

ముంబై: దేశానికి థార్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో ముంబైని ఓ బోర్డింగ్ స్కూల్లో 26 మంది విద్యార్థులు కరోనా బారినపడటం ఆందోళన కలిగిస్తున్నది. మహానగరంలోని అగ్రిపదలో ఉన్న సెయిట్ జోసెఫ్ బోర్డింగ్ స్కూలులో 26 మంది విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్ అని తేలింది. పాఠశాలలో ఉన్న 95 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో 26 మందికి పాజిటివ్ అని తేలిందని అధికారులు వెల్లడించారు. వారిలో 12 ఏండ్లలోపు వయస్సున్నవారు నలుగురు ఉన్నారని తెలిపారు. వారిని నాయర్ దవాఖానకు తరలించామన్నారు. మిగిన 22 మందిని రిచర్డ్ సన్ క్వారంటైన్ సెంటరుకు తరలించమని చెప్పారు. కరోనా నిలయంగా మారిన సెయింట్ జోసఫ్ బోర్డింగ్ స్కూల్‌ను బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు సీజ్ చేశారు.

Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Block :ఢిల్లీ నార్త్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం.. అదపులోకి మంటలు
Fauzi | ప్రభాస్ ‘ఫౌజీ’కి చిక్కులు.. నేతాజీ చరిత్రను వక్రీకరించారంటూ దర్శకుడిపై విమర్శలు!
Rahul Gandhi: అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు.. పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ నిర్దోషి
Dhanush | ధనుష్ రాజకీయాల్లోకి రావడం ఖయమా.. విజయ్ పార్టీ నేతలు అప్పుడే సెటైర్స్ స్టార్ట్ చేశారుగా..!
పెద్దవాగులో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలి : ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

