Home
National
14 Bodies Recovered At Sea Off Bombay High After Barge Sank Say Sources 33 Killed In Gujarat
ముంబై తీరంలో 14 మృతదేహాలు రికవరీ.. గుజరాత్లో 33 మంది మృతి

ముంబై: తౌక్టే తుఫాన్ వల్ల ఆరేబియా సముద్రంలో ఉన్న బార్జ్‌లు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. పీ305 బార్జ్ మునిగిన ఘటనలో పలువురు మృతిచెందినట్లు తెలుస్తోంది. అయితే ఆరేబియా తీరంలో సుమారు 14 మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు చెప్పారు. ఇక తౌక్టే ధాటికి గుజరాత్లో కూడా 33 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. బీభత్సం సృష్టించిన గుజరాత్ రాష్ట్రాన్ని ఏరియల్ సర్వే చేసేందుకు ఇవాళ ప్రధాని మోదీ బయలుదేరారు. ప్రస్తుతం పీ305 బార్జ్ నుంచి 184 మందిని రక్షించారు. ఇంకా ఆ బార్జ్‌లో ఎంత మిస్సయారన్న విషయం తెలియదు. అయితే బార్జ్ పీ305కి చెందిన 78 మంది ఇంకా మిస్సింగ్‌లో ఉన్నట్లు కొన్ని వర్గాల ద్వారా తెలుస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

