Yadadri | నేటి నుంచి పాతగుట్టలో అధ్యయనోత్సవాలు
Yadadri | సోమవారం నుంచి పాతగుట్టలో యాదాద్రి అధ్యయనోత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 10వ తేదీ వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. ఏటా బ్రహ్మోత్సవాలకు ముందు ఆనవాయితీగా
యాదాద్రి: సోమవారం నుంచి పాతగుట్టలో యాదాద్రి అధ్యయనోత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 10వ తేదీ వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. ఏటా బ్రహ్మోత్సవాలకు ముందు ఆనవాయితీగా అధ్యయనోత్సవాలు జరుగుతాయని తెలిసిందే. ఈ అధ్యయనోత్సవాలు ముగిసిన తర్వాత వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ నెల 11 నుంచి 17 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
- Tags
- Brahmotsavalalu
- Yadadri
RELATED ARTICLES
తాజా వార్తలు
Patlolla karthik Reddy | డైరెక్టుగా గెజిట్ వచ్చింది.. సీఎంకు సంబంధం లేదంటే నమ్ముదామా..? : పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
Raptadu Incident | రాప్తాడు ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్..బాధితురాలి తల్లితో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు
Patriot Missiles: ఉక్రెయిన్‌కు 500 పేట్రియాట్ మిస్సైళ్లు: అమెరికా
ఎమ్మెల్సీ ఓటు నమోదులో పాల్గొన్న కంచర్ల రామకృష్ణారెడ్డి
‘మాదక ద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

