ఎంజీయూ పీజీ, ఎంబీఏ సెమిస్టర్ ఫలితాలు విడుదల
మహాత్మాగాంధీ యూనివర్సిటీ, అనుబందంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పీజీ, ఎంబీఏ కళాశాలల 2వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను మంగళవారం వర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి సీవోఈ డా. జి.ఉపేందర్‌రెడ్డితో కలిసి విడుదల చేశారు.
రామగిరి, అక్టోబర్ 13 : మహాత్మాగాంధీ యూనివర్సిటీ, అనుబందంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పీజీ, ఎంబీఏ కళాశాలల 2వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను మంగళవారం వర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి సీవోఈ డా. జి.ఉపేందర్‌రెడ్డితో కలిసి విడుదల చేశారు. ఫలితాల విడుదలలో పరీక్షల విభాగం అస్టెంట్ కంట్రోలర్స్ డా.లక్ష్మీప్రభ, డా. కళ్యాణి, డా.ప్రవళీక, డా.సంద్యారాణి, పరీక్షల విభాగం సిబ్బంది పాల్గొన్నారు.
ఫలితాలు ఇలా
ఫలితాల విడుదల అనంతరం పరీక్షల నియంత్రణ అధికారి (సీవోఈ) మాట్లాడుతూ ఫలితాలను www.mguniversity.ac.in లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
– పీజీలో వివిధ కోర్సుల్లో 982 విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 885 మంది ఉత్తీర్ణత (89.123 శాతం) సాదించగా 278 మంది ప్రమోట్ కాగా 21మంది విద్యార్థులు డిటెండ్ అయినట్లు తెలిపారు.
– ఎంబీఏ, ఎంబీఏ (టిటిఎం)లో రెండో సెమిస్టర్ లో 243 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 182 మంది ఉత్తీర్ణత సాధించగా 78 మంది ప్రమోట్ కాగా ఒకరు డిటెండ్ అయినట్లు వెల్లడించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎంజీయూ పీజీ, ఎంబీఏ సెమిస్టర్ ఫలితాలు విడుదల
Jailer 2 | ఓటీటీ వివాదం.. ఆ మల్టీప్లెక్స్‌లలో ‘జైలర్ 2’ హిందీ వెర్షన్‌కు నో ఎంట్రీ!
Stock Market | భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 1,109 పాయింట్లు లాభం
అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ప్రజల్లో అవగాహణ ఎంతో అవసరం
Jatayu | ‘రామాయణం’లో జటాయువుగా అనుపమ్ ఖేర్!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

