రుద్ర వాణి గాయత్రికి ఎంజీయూ డాక్టరేట్
నల్లగొండ జిల్లా చండూరుకు చెందిన రుద్ర వాణి గాయత్రి మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ అందుకున్నారు. వర్సిటీ మేనేజ్మెంట్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డా.సూరం శ్వేత పర్యవేక్షణలో పీహెచ్డీ పూర్తి చేశారు. ‘తెలంగాణ రాష్ట్రంలోని ఎంపిక చేసిన ఉన్నత విద్యాసంస్థల ఉద్యోగుల...
రామగిరి, అక్టోబర్ 24 : నల్లగొండ జిల్లా చండూరుకు చెందిన రుద్ర వాణి గాయత్రి మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ అందుకున్నారు. వర్సిటీ మేనేజ్మెంట్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డా.సూరం శ్వేత పర్యవేక్షణలో పీహెచ్డీ పూర్తి చేశారు. ‘తెలంగాణ రాష్ట్రంలోని ఎంపిక చేసిన ఉన్నత విద్యాసంస్థల ఉద్యోగుల భావోద్వేగ ప్రజ్ఞ, ఒత్తిడి నిర్వహణ పద్ధతులు’ అనే అంశంపై ఆమె చేసిన పరిశోధనకు డాక్టరేట్ లభించింది.
ప్రతిష్టాత్మక జర్నళ్లలో ప్రచురణ.. ఐసీఎస్ఎస్ఆర్ ఫెలోషిప్
వాణి గాయత్రి చేపట్టిన పరిశోధన పట్ల విద్యావర్గాల నుండి ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ పరిశోధన ఆధారంగా ఆమె రూపొందించిన ఆరు పరిశోధనా పత్రాలు ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన ‘స్కోపస్’ (Scopus), ‘వెబ్ ఆఫ్ సైన్స్’ (Web of Science) జర్నళ్లలో ప్రచురితమయ్యాయి. అంతేకాకుండా, ఈ పరిశోధన కోసం ఆమెకు ప్రతిష్టాత్మకమైన ‘భారతీయ సామాజిక శాస్త్ర పరిశోధన మండలి’ (ICSSR) డాక్టోరల్ ఫెలోషిప్ లభించడం విశేషం.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaibhav Sooryavanshi: మెన్స్ టీ20 క్రికెట్లో యంగెస్ట్ కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ రికార్డు
దిష్టిబొమ్మ దహనం.. ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లకు గాయాలు
SpaceX: అతిపెద్ద రాకెట్‌ను ప్రయోగించిన స్పేస్ఎక్స్.. పేలిన ఫస్ట్ స్టేజ్ బూస్టర్
Ashok Galla | న్యూ ఇయర్ కానుకగా అశోక్ గల్లా ‘VISA – వింటారా సరదాగా’!
Om Telugu Trailer | ధనుష్ ‘ఓం’ తెలుగు ట్రైలర్ విడుదల.. నవంబర్ 20న థియేటర్లలోకి!
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

