చందంపల్లి పంచాయతీ కార్యదర్శిగా కే ఎన్.చారి బాధ్యతల స్వీకరణ
నకిరేకల్ మండలం చందంపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా కే ఎన్ చారి గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఆయన శాలిగౌరారం మండలం ఉప్పలంచ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహించారు.
నకిరేకల్, అక్టోబర్ 22 : నకిరేకల్ మండలం చందంపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా కే ఎన్ చారి గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఆయన శాలిగౌరారం మండలం ఉప్పలంచ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహించారు. అక్కడి నుండి డిప్యూటేషన్‌పై చందంపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా నియమితులయ్యారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం నకిరేకల్‌లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశంను నరసింహ చారి మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gandra Venkata Ramana Reddy | ప్రతీ గ్రాడ్యుయేట్‌కు ఓటర్ నమోదుపై అవగాహన కల్పించాలి : మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
చందంపల్లి పంచాయతీ కార్యదర్శిగా కే ఎన్.చారి బాధ్యతల స్వీకరణ
Daler Mehndi | దలేర్ మెహందీ వివాదంపై పీఎం మోదీకి FWICE లేఖ.. కళాకారుల పట్ల సంయమనం పాటించాలని విజ్ఞప్తి!
Sheetal Devi: ఆర్చరీలో శీతల్ దేవి అద్భుతం.. పారా గేమ్స్‌లో రెండో స్వర్ణం
Vishwak Sen | ఎన్టీఆర్‌తో సినిమానా… కథ తీసుకెళ్తే కొడతాడంటూ విశ్వక్ సేన్ కామెంట్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

