నెల్లిబండలో పంట మార్పిడిపై రైతులకు అవగాహన
ఎల్ నినో ప్రభావంతో భూగర్భ జలాలు అడుగంటిన నేపథ్యంలో ఈ యాసంగి సీజన్లో రైతులు వరికి బదులుగా ఆరుతడి పంటలు మాత్రమే సాగు చేయాలని వ్యవసాయ విస్తరణ అధికారి..
నకిరేకల్, అక్టోబర్ 30 : ఎల్ నినో ప్రభావంతో భూగర్భ జలాలు అడుగంటిన నేపథ్యంలో ఈ యాసంగి సీజన్లో రైతులు వరికి బదులుగా ఆరుతడి పంటలు మాత్రమే సాగు చేయాలని వ్యవసాయ విస్తరణ అధికారి షేక్ హిదాయతుల్లా సూచించారు. శుక్రవారం నకిరేకల్ మండలంలోని నెల్లిబండ గ్రామంలో సాగు భూమి సంరక్షణ, పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆడెపు రాఘవులు, పంచాయతీ సెక్రటరీ స్వాతి, శేఖర్ రెడ్డి, లక్ష్మీనర్సయ్య పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నెల్లిబండలో పంట మార్పిడిపై రైతులకు అవగాహన
MLA Padi Kaushik Reddy | హాస్యాస్పదంగా ఓటు చోరీపై రాహుల్ గాంధీ ధర్నా: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
రేవంత్ రెడ్డి.. అనుముల ఇంటెలిజెన్స్ కాదు, తెలంగాణ ఇంటెలిజెన్స్ ఉపయోగించాలి
IAS Shikhar Agrawal: 40 విల్లాలు కొన్న ఐఏఎస్ ఆఫీసర్.. హోల్డ్‌లో శిఖర్ అగర్వాల్ పోస్టింగ్
ప్రజా తిరుగుబాట్లు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

