2021లో పొందినా చెల్లుబాటే
నుకబడిన తరగతులకు చెందిన వృత్తిదారులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించడానికి 2021 ఏప్రిల్ 1 తర్వాత జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం చెల్లుబాటు అవుతుందని నల్లగొండ జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
- ఆదాయ ధ్రువీకరణ పత్రం కోసం బీసీలు అవస్థలు పడొద్దు : కలెక్టర్ వినయ్ క్రిష్ణారెడ్డి
వెనుకబడిన తరగతులకు చెందిన వృత్తిదారులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించడానికి 2021 ఏప్రిల్ 1 తర్వాత జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం చెల్లుబాటు అవుతుందని నల్లగొండ జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
కొత్తగా ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీ కోసం తాసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

