‘నాంది’ రెండు వారాల కలెక్షన్లు ఎంతంటే..

నాంది సినిమాతో చాలా ఏళ్ల తర్వాత అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు అల్లరి నరేష్. ఈ సినిమాతో అల్లరి నరేష్ కాస్తా నాంది నరేష్ అయిపోయాడు. ఎన్నో కామెడీ సినిమాలు చేసినా కూడా దరిచేరని విజయం.. సీరియస్ సబ్జెక్ట్ చేసినపుడు వచ్చింది నరేష్‌కు. దాంతో ఇకపై కూడా అలాంటి సీరియస్ సినిమాలే చేయడానికి సిద్ధమవుతున్నాడు అల్లరి నరేష్. నాంది చూసిన తర్వాత అల్లరి నరేష్ కాదు నాంది నరేష్ అని పిలవాలని చెప్పాడు నాని. ఈ సినిమా 2 వీక్స్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ బయటికి వచ్చాయి. వారం రోజుల్లోనే సేఫ్ జోన్ కు వచ్చింది నాంది. 2.7 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. ఇప్పటి వరకు రూ.4.93 కోట్ల షేర్ వసూలు చేసింది. ఏరియా వైజ్‌గా ఈ సినిమా 14 రోజుల్లో ఎంత వసూలు చేసిందో ఇప్పుడు చూద్దాం..
నైజాం- 1.77 కోట్లు
సీడెడ్- 0.58 కోట్లు
ఉత్తరాంధ్ర- 0.55 కోట్లు
ఈస్ట్- 0.40 కోట్లు
వెస్ట్- 0.28 కోట్లు
గుంటూరు- 0.40 కోట్లు
కృష్ణా- 0.43 కోట్లు
నెల్లూరు- 0.24 కోట్లు
ఏపీ + తెలంగాణ 14 రోజుల మొత్తం- 4.65 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా – 0.10 కోట్లు
ఓవర్సీస్ – 0.18 కోట్లు
వరల్డ్ వైడ్ 14 రోజుల మొత్తం- 4.93 కోట్లు షేర్
Read Today's Latest Movie-gossips News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

