Narsapur | నర్సాపూర్‌లో తల్లీ కూతురు అదృశ్యం..!
Narsapur | నర్సాపూర్ మండలం తుజాల్పూర్ గ్రామం వసురాంతాండాకు చెందిన తల్లీకూతురు అదృశ్యమయ్యారు. ఎస్ఐ రంజిత్ తెలిపిన వివరాల ప్రకారం.. వసురాంతాండాకు చెందిన దేవావత్ రాము ఆటో నడిపిస్తూ జీవనం సాగిస్తున్నాడు.
Narsapur | నర్సాపూర్, నవంబర్ 29 : మండలం తుజాల్పూర్ గ్రామం వసురాంతాండాకు చెందిన తల్లీకూతురు అదృశ్యమయ్యారు. ఎస్ఐ రంజిత్ తెలిపిన వివరాల ప్రకారం.. వసురాంతాండాకు చెందిన దేవావత్ రాము ఆటో నడిపిస్తూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం భార్య దేవాలత్ కావేరి (22) దమ్ము వస్తుందని తన రెండున్నరేళ్ల కూతురు దేవావత్ భావనను నర్సాపూర్ దావాఖానాకు వెళ్లాడు. అక్కడ వైద్యుడికి చూపించి.. మందులు ఇప్పించి హైదరాబాద్‌కు కిరాయికి వెళ్లాడు. తిరిగి సాయంత్రం వరకు కూడా భార్యా కూతురు ఇంటికి రాలేదు. భార్యకు ఫోన్ చేయగా స్విచ్ఛాప్ వచ్చింది. చుట్టుపక్కల ఇండ్లల్లో, బంధువుల ఇంటి వద్ద వెతికినా ఆచూకీ దొరకలేదు. దాంతో పోలీసులను ఆశ్రయించాడు. రాము ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

