కాలనీల అభివృద్ధికి కృషి చేస్తా
డబుల్ బెడ్రూమ్ కాలనీల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పిల్లికొటాల్ డబుల్ బెడ్రూమ్ కాలానీలో ఆకామ్ సంస్థ (ఆటోమెటిక్ క్లోరినేషన్ ఆన్లైన్ మానిటరింగ్), మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తాగునీటి కేంద్రాన్ని ప్రారంభించారు.
- ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు
మెదక్ మున్సిపాలిటీ, జూలై 25: డబుల్ బెడ్రూమ్ కాలనీల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పిల్లికొటాల్ డబుల్ బెడ్రూమ్ కాలానీలో ఆకామ్ సంస్థ (ఆటోమెటిక్ క్లోరినేషన్ ఆన్లైన్ మానిటరింగ్), మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తాగునీటి కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ కాలనీల్లో త్వరలోనే సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తామన్నారు. ఇంకా పూర్తి కాని ఇండ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, కమినషర్ జానకీరామ్‌సాగర్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రాగి అశోక్, కౌన్సిలర్లు మధుసూదన్‌రావు, లింగం, శేఖర్, లక్ష్మీనారాయణగౌడ్, గంగాధర్, ఆకామ్ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

