కాసం మెగా షాపింగ్‌మాల్ ప్రారంభం
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో ప్రసిద్ధి చెందిన కాసం ఫ్యాషన్స్ మెగా షాపింగ్ మాల్ అందుబాటులోకి వచ్చింది. పట్టణంలోని రాయిపల్లి రోడ్డు ప్రాంతంలో శుక్రవారం కాసం ఫ్యాషన్స్ మెగా షాపింగ్ మాల్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీనటి అనసూయ భరద్వాజ్ హాజరై షాపింగ్ మాల్‌ను ప్రారంభించారు.
- నారాయణఖేడ్‌లో మెరిసిన అనసూయ భరద్వాజ్
నారాయణఖేడ్, జూన్ 26: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో ప్రసిద్ధి చెందిన కాసం ఫ్యాషన్స్ మెగా షాపింగ్ మాల్ అందుబాటులోకి వచ్చింది. పట్టణంలోని రాయిపల్లి రోడ్డు ప్రాంతంలో శుక్రవారం కాసం ఫ్యాషన్స్ మెగా షాపింగ్ మాల్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీనటి అనసూయ భరద్వాజ్ హాజరై షాపింగ్ మాల్‌ను ప్రారంభించారు. మున్సిపల్ చైర్మన్ నగేశ్ శెట్కా ర్,పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం నిమిత్తం వచ్చిన నటి అనసూయ భరద్వాజ్‌ను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీపడ్డారు. స్థానిక లీఫ్ ఆర్టిస్ట్ గుండు శివకుమార్ రావి ఆకుపై వేసిన అనసూయ భరద్వాజ్ చిత్రాన్ని ఆమెకు బహూకరించారు. ఈ సందర్భంగా కాసం షాపింగ్ మాల్ డైరెక్టర్లు కాసం నమశ్శివాయ, కాసం మల్లికార్జున్, కాసం కేదారినాథ్, కాసం శివప్రసాద్ మాట్లాడుతూ తెలుగు రాష్ర్టాల్లో ప్రజల మన్ననలు పొందుతూ ఇప్పటివరకు 25 స్టోర్స్ ప్రారంభిం చామన్నారు. పుల్లూరు అరుణ్ కుమార్, విశాల్, వరుణ్, అరుణ్, కార్తీక్, కాసం ఫణిత్, కాసం సాయికృష్ణ, యాంసాని ప్రవీణ్ పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

