Alampur | శరన్నవరాత్రోత్సవాలకు సర్వం సిద్దం…

వడ్డేపల్లి : మున్సిపాలిటీ కేంద్రమైన శాంతినగర్‌లోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో దసరా సందర్భంగా శరన్నవరాత్రోత్సవాలకు అన్ని ఏర్పాటు చేశామని ఆర్యవైశ్యసంఘం అధ్యక్షులు రావూరి సురేష్ తెలిపారు. 7వ తేదీ నుంచి15వ తేదీ వరకు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరణ చేసి పూజలు నిర్వహిస్తామని అన్నారు. మొదటి రోజు బాలత్రిపుర సుందరిగా అలంకరణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని అన్నారు.
ప్రతి రోజు ఉదయం 8 గంటలకు అభిషేకం, పూజ, 11 గంటలకు సాయంత్రం 6 గంటలకు సామూహిక కుంకుమార్చన జరుగుతుందని ఆయన తెలిపారు. భక్తులు అందరూ ఈ శరన్నవరాత్రోత్సవాల్లో పాల్గొని జయప్రదం చేయాలని ఆయల పూజారి వినయ్ కౌశిల్ శర్మ కోరారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

