టాయిలెట్లలో డబుల్ ఫ్లష్ ఎందుకో తెలుసా?
టాయిలెట్లలో డబుల్ ఫ్లష్ | పెద్ద బటన్ నొక్కితే 6 -9 లీటర్ల వరకు నీళ్లు వెళ్తాయి. చిన్న బటన్ నొక్కితే 3 - 4.5 లీటర్ల నీళ్లు విడుదల అవుతాయి.

టాయిలెట్లలో ఫ్లష్ ట్యాంక్ చూసే ఉంటారు. వాటిలో కొన్నింటికి రెండు ఫ్లష్ బటన్లు ఉండటం ఎప్పుడైనా గమనించారా? వాటిలో ఒకటి చిన్నదిగా ఉంటే.. మరో బటన్పెద్దదిగా ఉంటుంది. అసలు ఫ్లష్ ట్యాంక్‌కి రెండు బటన్లు ఎందుకు ఉన్నాయనేది ఆలోచించారా? టాయిలెట్లలో డబుల్ ఫ్లష్ వెనుక ఎంతో గొప్ప కారణం ఉంది. నీటిని పొదుపు చేసే ఉద్దేశ్యంతో ఈ రెండు బటన్ల విధానాన్ని తీసుకొచ్చారు.
డబుల్ ఫ్లష్‌లో ఉండే పెద్ద బటన్ నొక్కితే ఆరు నుంచి తొమ్మది లీటర్ల వరకు నీళ్లు టాయిలెట్లోకి వెళ్తాయి. అదే చిన్న బటన్ నొక్కితే మూడు నుంచి 4.5 లీటర్ల నీళ్లు విడుదల అవుతాయి. అంటే, మల విసర్జన తర్వాత పెద్ద బటన్ నొక్కాలి. అదే మూత్ర విసర్జన తర్వాత చిన్న బటన్ నొక్కితే ఎక్కువ నీరు వృథా కాకుండా ఉంటాయి. సింగిల్ ఫ్లష్ బదులు టాయిలెట్లలో డబుల్ ఫ్లష్ ట్యాంక్‌లను వాడటం వల్ల ఏటా 20 వేల లీటర్ల ఆదా అవుతుందని అంచనా. అందుకే ఖర్చు కాస్త ఎక్కువైనా సరే టాయిలెట్లలో డబుల్ ఫ్లష్ వాడటం మంచిదని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు.
ఈ డ్యుయల్ ఫ్లష్ కాన్సెప్ట్‌ను 1976లో డిజైన్ ది రియల్ వరల్డ్ అనే పుస్తకంలో అమెరికన్ ఇండస్ట్రియల్ డిజైనర్ విక్టర్ పాపనెక్ ప్రతిపాదించాడు. కానీ ఈ విధానాన్ని 1980లో ఆస్ట్రేలియాలో అమలు చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఎండలో 5 గంటలకు మించి ఉంటే సన్‌స్క్రీన్ లోషన్ వాడాల్సిందే..!
ధూమపానంతో డిప్రెషన్.. సైంటిస్టుల పరిశోధనలో వెల్లడి
ఫ్రిజ్‌లో వీటిని అసలు పెట్టకూడదు
బట్టలు తెల్లగా మెరవాలా? ఇలా ట్రై చేయండి
కంట్లో నీళ్లు రాకుండా ఉల్లిపాయలు కోయడమెలా
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

