డ్రై-ఐస్.. ముట్టుకుంటే ముప్పే!
డ్రై-ఐస్.. నిన్నమొన్న వార్తల్లో హల్చల్ చేసిన ఉత్పత్తి. గురుగ్రామ్కు చెందిన ఓ రెస్టారెంట్లో, భోజనానంతరం డెజర్ట్ అనుకుని ఈ డ్రైఐస్ నోట్లో వేసుకున్న అయిదుగురు తీవ్రమైన అస్వస్థతకు లోనవ్వడమే ఇందుకు కారణం. రక్తపు వాంతులతో వారు భయభ్రాంతులైపోయారు.
డ్రై-ఐస్.. నిన్నమొన్న వార్తల్లో హల్చల్ చేసిన ఉత్పత్తి. గురుగ్రామ్కు చెందిన ఓ రెస్టారెంట్లో, భోజనానంతరం డెజర్ట్ అనుకుని ఈ డ్రైఐస్ నోట్లో వేసుకున్న అయిదుగురు తీవ్రమైన అస్వస్థతకు లోనవ్వడమే ఇందుకు కారణం. రక్తపు వాంతులతో వారు భయభ్రాంతులైపోయారు.
ఇంతకీ ఏమిటీ డ్రై-ఐస్?
కార్బన్ డైఆక్సైడ్ని దాదాపు -80 డిగ్రీల దగ్గర చల్లబరిచినప్పుడు ఈ డ్రై ఐస్ ఏర్పడుతుంది. ఐస్క్రీముల్లాంటివి కరిగిపోకుండా ఉండేందుకు దీన్ని వాడతారు. పొరపాటున దీన్ని నోట్లో వేసుకుంటే, ఒంట్లోని ఆక్సిజన్ని ఆవిరి చేసేస్తుంది. నోరు, జీర్ణాశయం… ఇలా డ్రై ఐస్ ప్రయాణించే మార్గం అంతా దెబ్బతింటుంది. చర్మానికి తగిలితే, కాలిపోయినంతగా బాధిస్తుంది. దాని ఆవిరి తగిలినా కూడా దద్దుర్లు, కళ్ల మంటలు ఖాయం. సరదాగా అయినా ఈ డ్రై ఐస్ జోలికి పోవద్దన్నది వైద్యుల హెచ్చరిక. వృత్తిపరంగా ఈ ఉత్పత్తికి దగ్గరగా ఉండాల్సి వస్తే, నిపుణుల సూచనల్ని తప్పకుండా పాటించాలి.
చేతులకు గ్లవ్స్, కళ్లకు గాగుల్స్ లేకుండా పొరపాటున కూడా దీన్ని తాకకూడదు.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
- Tags
- Dry Ice
- eat dry ice
- ice
- Restaurant
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

