Viral News | రీల్స్ చేసే మొగుడు కావాలి.. సోషల్ మీడియాలో వైరల్గా మారిన అమ్మాయి పెండ్లి ప్రకటన
Matrimonial Ad | ఈ మధ్య కాలంలో పెళ్లి విషయంలో మనుషుల ఆలోచనా వింతగా మారుతోంది. నచ్చిన అమ్మాయే కావాలని అబ్బాయిలు, నచ్చిన అబ్బాయే కావాలని అమ్మాయిలు కొంచెం మొండిగా, కొంచెం వింతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇలాంటి ఘటనే తాజాగా సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అవుతుంది. ఇన్ఫ్లుయెన్సర్గా చేసే ఒక అమ్మాయి పెళ్లి కోసం ఒక వింత ప్రకటన ఇచ్చింది.
Viral News | ఈ మధ్య కాలంలో పెళ్లి విషయంలో మనుషుల ఆలోచనా వింతగా మారుతోంది. నచ్చిన అమ్మాయే కావాలని అబ్బాయిలు, నచ్చిన అబ్బాయే కావాలని అమ్మాయిలు కొంచెం మొండిగా, కొంచెం వింతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇలాంటి ఘటనే తాజాగా సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అవుతుంది. ఇన్ఫ్లుయెన్సర్గా చేసే ఒక అమ్మాయి పెళ్లి కోసం ఒక వింత ప్రకటన ఇచ్చింది.
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ (Social Media Influencer)గా చేసే ఒక అమ్మాయికి వరుడు కావలెను అంటూ యాడ్ ప్రచురణ అయింది. ఇక ఈ యాడ్లో నా పేరు రియా (Riya).. నేను నాకు సరిపోయే రీల్(Reel) భాగస్వామి + పెళ్లి కొడుకు కోసం ఎదురుచూస్తున్నాను. అతనికి కెమెరా ముందు సిగ్గు ఉండకూడదు. నాతో కలిసి కపుల్/రిలేషన్ రీల్స్ చేయాలి. కొత్త ఆలోచనలు MOI MOI లాంటి ట్రెండింగ్ మ్యూజిక్ రీల్స్ కి ఆలోచనలు ఇవ్వాలి. అతడు జాయింట్ ఫ్యామిలీ అయ్యి ఉండకూడదు. నన్ను కలుసుకునే ముందు. అమెజాన్ మినీ టీవీ (Amazon Mini TV)లో స్ట్రీమ్ అవుతున్న హాఫ్ లవ్ హాఫ్ అరెంజ్డ్ (half love half arranged) చూసి నాకు ఎలాంటి అబ్బాయి నచ్చుతాడో తెలుసుకోవాలని మనవి. అలాగే అతడికి నా రీల్స్ / వ్లాగ్స్ ఎడిట్ చేయడానికి ప్రీమియర్ ప్రో వచ్చి ఉండాలి అని తెలిపింది. దీంతో ఈ ప్రకటన సోషల్ మీడియాలో ఫుల్ వైరల్గా మారింది.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులు యాసంగిలో వరి వేయొద్దు : దాసరి హరిచందన
మేడిగడ్డ దగ్గర బాంబ్ పేలిన శబ్దం వచ్చింది..! దీనిపై విచారణ జరపాలి : మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు
Multi Starrer | ఎన్టీఆర్, అల్లు అర్జున్తో నెల్సన్ భారీ మల్టీస్టారర్.. కథ కూడా వినిపించారా?
Maruti Patel Dongre | ప్రభుత్వ వైఫల్యంతోనే ఎండిపోతున్న పంటలు : మారుతి పటేల్ డోంగ్రే
‘క్యాన్సర్ను తొలి దశలోనే గుర్తిస్తే సంపూర్ణ చికిత్స’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

