ఈ చూడచక్కని అమ్మాయికి వెండితెరతో దగ్గరి చుట్టరికమే ఉంది. బాపు బొమ్మ ఆమనికి తను మేనకోడలు అవుతుందట.
ఆ ప్రకారంగా.. తెలుగు మహా ప్రేక్షకులకు మరదలి వరుసే. హ్రితికకు తన భవిష్యత్తు పట్ల అపార నమ్మకం ఉంది. నేచురల్ స్టార్ నానితో నటించాలనేది తన ఆశ. నిజమే, కలలకు ‘హద్దు లేదురా..’
-సి.ఎం. ప్రవీణ్