ఐవాచ్.. షీ సేఫ్
మహిళల భద్రతకు ఎన్నిరకాల యాప్లు, పరికరాలను కనిపెట్టినప్పటికీ దేశవ్యాప్తంగా దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళలకు భద్రత కల్పించేందుకు అందుబాటులోకి వచ్చిన మరో అప్లికేషన్ ఐవాచ్ (eyewatch) SOS.
మహిళల భద్రతకు ఎన్నిరకాల యాప్లు, పరికరాలను కనిపెట్టినప్పటికీ దేశవ్యాప్తంగా దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళలకు భద్రత కల్పించేందుకు అందుబాటులోకి వచ్చిన మరో అప్లికేషన్ ఐవాచ్ (eyewatch) SOS. ఈ అప్లికేషన్ మొబైల్ ఫోన్ను రక్షక కవచంగా మారుస్తుంది. అపాయం ఎదురైనప్పుడు, ఎవరైనా దుండగులు వెంటపడినప్పుడు ఈ అప్లికేషన్ను ట్యాప్ చేస్తే చాలు అందులో నమోదు చేసి ఉంచిన నెంబర్లకు అలర్ట్ వెళ్తుంది. దీనిద్వారా లొకేషన్ ట్రాకింగ్ చేయవచ్చు.
ఈ అప్లికేషన్లో మహిళలు గరిష్ఠంగా 10 కాంటాక్ట్స్ ఎంచుకుని స్పీడ్ డయల్ నెంబర్లుగా పెట్టుకోవచ్చు. దీనిని ట్యాప్ చేయగానే ఆయా వ్యక్తుల ఫోన్లకు SOS అలర్ట్ వెళ్తుంది. ఈ అప్లికేషన్ పని చేయడానికి జీపీఎస్ అవసరం లేదు. నెట్వర్క్ లేని ప్రాంతాల్లో కూడా ఈ అప్లికేషన్ పనిచేస్తుంది. చదువుకునే అమ్మాయిలు, ఉద్యోగాలు చేసే మహిళలతోపాటు ఒంటరిగా ప్రయాణించేవారికి కూడా ఈ ఐవాచ్ SOS రక్షణ కల్పిస్తుంది.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

