ఐ వరీ ధోతీ ప్యాంటు ధరించిన ఈ ముద్దుగుమ్మ.. చీరకట్టులోని సొగసుకు సరైన ప్రతినిధి. ధోతీ ప్యాంట్లు ..నవతరం మగువల మనసులను దోచేస్తున్నాయి. మ్యాచింగ్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ సూపర్. శంఖం మెడకు నాజూకు హారంబహుమానం. పిడికెడు నడుముకు కరెంటువైరంత వడ్డాణం భలేగా ఒప్పింది.