నారియల్ కాంతి
ముఖం మీద మచ్చలా? పది నిమిషాలు బయటికి వెళ్లొస్తే చర్మం పాలిపోతున్నదా? మొటిమలతో సతమతమవుతున్నారా..? వీటన్నిటికీ ఒకే ఔషధం కొబ్బరి నూనె. తలకు రాసుకునే నారియల్ ఆయిల్కు కొన్ని పదార్థాలను మేళవించి ముఖానికి రాసుకుంటే.. మేలైన సౌందర్యం మీ వశమవుతుంది.
ముఖం మీద మచ్చలా? పది నిమిషాలు బయటికి వెళ్లొస్తే చర్మం పాలిపోతున్నదా? మొటిమలతో సతమతమవుతున్నారా..? వీటన్నిటికీ ఒకే ఔషధం కొబ్బరి నూనె. తలకు రాసుకునే నారియల్ ఆయిల్కు కొన్ని పదార్థాలను మేళవించి ముఖానికి రాసుకుంటే.. మేలైన సౌందర్యం మీ వశమవుతుంది.
ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెను తీసుకోవాలి. ఇందులో అర టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని అరగంట పాటు అలాగే ఉంచాలి. తర్వాత చల్లటి నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. వారానికి ఒకటిరెండుసార్లు చేయడం వల్ల చర్మంపై పేరుకుపోయిన మృతకణాలు తొలగిపోతాయి. ముఖం కాంతిమంతంగా తయారవుతుంది.
ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ కొబ్బరి నూనె, ఒక టీ స్పూన్ ఆలివ్ నూనె వేసి ముఖానికి బాగా పట్టించాలి. తరువాత చర్మంలోకి నూనె ఇంకేలా సున్నితంగా మర్దనా చేసుకోవాలి. అరగంట తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి మూడు సార్లు చేయడం వల్ల ముఖంపై ముడతలు తొలగిపోతాయి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
- Tags
- coconut
- Coconut Oil
- Oil
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

