Black Tea | బ్లాక్ టీతో అదుపులో బీపీ!
టీ, కాఫీ, మద్యం గురించి నిరంతరం పరిశోధనలు కొనసాగుతూనే ఉంటాయి. టీ వేడి అని కొందరి మాట. ఏకాక్షరి తాగితే బుర్రకు పట్టిన బూజు వదులుతుందని మరికొందరి ముక్తాయింపు! ఈ చర్చలు ఎప్పుడూ ఉండేవే!! అయితే చాయ్లోని ఔషధ గుణాలు పూర్తిగా అందాలంటే, టీలో పాలు కలపకూడదనే సూత్రం ప్రచారంలో ఉంది.
Black Tea | టీ, కాఫీ, మద్యం గురించి నిరంతరం పరిశోధనలు కొనసాగుతూనే ఉంటాయి. టీ వేడి అని కొందరి మాట. ఏకాక్షరి తాగితే బుర్రకు పట్టిన బూజు వదులుతుందని మరికొందరి ముక్తాయింపు! ఈ చర్చలు ఎప్పుడూ ఉండేవే!! అయితే చాయ్లోని ఔషధ గుణాలు పూర్తిగా అందాలంటే, టీలో పాలు కలపకూడదనే సూత్రం ప్రచారంలో ఉంది. తాజాగా, బ్లాక్ టీ వల్ల మరో లాభం కూడా ఉందంటున్నారు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు.
వీరిచ్చిన నివేదిక ప్రకారం బ్లాక్ టీ, గ్రీన్ టీ లో ‘కెటషిన్స్’ అనే పదార్థాలు ఉంటాయి. ఇవి రక్తనాళాలకు ఉపశమనం కలిగిస్తాయట. దానివల్ల రక్తపోటు అదుపులో ఉంటుందని చెబుతున్నారు. అయితే ఎప్పటిలాగే ‘పరిమితంగా తీసుకుంటేనే సుమా!’ అని షరతు పెట్టడం కొసమెరుపు.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 17-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్లో అన్నీ స్కామ్లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

