భక్తిశ్రద్ధలతో ‘గురుపౌర్ణమి’
‘ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి..’ అనే సంకీర్తనలతో ఉమ్మడి జిల్లాలోని సాయి మందిరాలు మార్మోగాయి. గురుపౌర్ణమి సందర్భంగా బాబా మందిరాలన్నీ ఆదివారం భక్తులతో కిక్కిరిశాయి. ఆయా ఆలయాల వద్ద సాయినాథుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పలు మందిరాల్లో ఆలయాల్లో బాబా ప్రత్యేక అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు.
- జిల్లాలో భక్తులతో కిక్కిరిసిన సాయినాథుడి మందిరాలు
‘ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి..’ అనే సంకీర్తనలతో ఉమ్మడి జిల్లాలోని సాయి మందిరాలు మార్మోగాయి. గురుపౌర్ణమి సందర్భంగా బాబా మందిరాలన్నీ ఆదివారం భక్తులతో కిక్కిరిశాయి. ఆయా ఆలయాల వద్ద సాయినాథుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
పలు మందిరాల్లో ఆలయాల్లో బాబా ప్రత్యేక అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రముఖ ఆలయాల్లో సాయిబాబాకు పంచామృతాలతో అభిషేకం చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొలువుదీరిన సాయి మందిరాల్లో జరిగిన ప్రత్యేక పూజల్లో సాయి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీలు భక్తులకు అన్నదానం చేశారు.
-నమస్తే తెలంగాణ నెట్వర్క్
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhargav Desh Pande | రేవంత్ రెడ్డి చుట్టున్న నలుగురు తప్ప ఎవరూ బాగుపడలేదు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
KAAKA | చిరంజీవి ‘కాకా’లో బాలీవుడ్ స్టార్ హీరో .. కీలక పాత్రపై ఆసక్తికర చర్చ!
Mann Ki Baat | ‘మన్ కీ బాత్’ కు 12 ఏళ్లు పూర్తి.. అదొక తీర్థయాత్ర లాంటిదన్న ప్రధాని మోదీ..!
Alias Rukmini | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్!
Rapido Driver | కానిస్టేబుల్ చెవిని కొరికిన ర్యాపిడో డ్రైవర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

