MLA Dr. Kalvakuntla Sanjay | పోలీసులా.. అనధికార కాంగ్రెస్ నాయకులా..!.. అయిలాపూర్ ఘటనపై కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆగ్రహం
పోలీసులా.. అనధికార కాంగ్రెస్ నాయకుల అంటూ అయిలాపూర్ ఘటనపై కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోరుట్ల మండలం అయిలాపూర్ రైతువేదికలో ఆదివారం ప్రెస్ మీట్ నిర్వహించేందుకు వచ్చిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకోవడంపై ఆయన ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు.
MLA Dr. Kalvakuntla Sanjay | కోరుట్ల, ఆగస్ట్ 3: పోలీసులా.. అనధికార కాంగ్రెస్ నాయకుల అంటూ అయిలాపూర్ ఘటనపై కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోరుట్ల మండలం అయిలాపూర్ రైతువేదికలో ఆదివారం ప్రెస్ మీట్ నిర్వహించేందుకు వచ్చిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకోవడంపై ఆయన ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా సోషల్ మీడియాలో ఎక్స్ ట్విట్టర్ వేదికగా ఎమ్మెల్యే స్పందించారు.
ఈ ఆరాచక కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంత దుర్మార్గం అంటే బాల్కొండ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకుల ప్రెస్ మీట్ నిర్వహణకు ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో పోలీసులే అన్ని ఏర్పాట్లు చేశారని మండి పడ్డారు. అదే కోరుట్ల మండలంలోని అయిలాపూర్ రైతు వేదిక వద్ద రైతు సమస్యలపై బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ పెడితే పోలీసులే దగ్గరుండీ ప్రెస్ మీట్ అడ్డుకుంటారు. ఇదేమీ పాలన అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
‘వీళ్లు పోలీసుల లేక అనధికార కాంగ్రెస్ నాయకులా..? తెలంగాణ డీజీపీ ఇప్పటికైనా వ్యవస్థను కాపాడండి’ అంటూ ఎక్స్ ఖాతాలో ట్విట్టర్ వేదికగా ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నాయకుల ప్రెస్‌మీట్ ఫొటోలు, అయిలాపూర్ పోలీసులు బీఆర్ఎస్ నాయకులను అడ్డుకుంటున్న ఫొటోలను జత పరిచి ఎమ్మెల్యే ట్యాగ్ చేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
Tamilnadu SIR | తమిళనాడులో సర్ షాక్.. పట్టించుకోకపోవడంతో 50 సీట్లు చేజార్చుకున్న స్టాలిన్ సేన!
Elon Musk | ప్రైమ్ మినిస్టర్ అంబానీ.. ఎలాన్ మస్క్ వ్యంగ్యాస్త్రాలు
Manne Krishank | రూ.80 వేల కోట్ల భూమి 10 వేల కోట్లకే.. 818 ఎకరాలను గుట్టుగా తాకట్టు పెట్టిన రేవంత్ సర్కార్: మన్నె క్రిశాంక్
Land Scam | 818 ఎకరాలు తాకట్టు.. కంచె గచ్చిబౌలి తరహాలో రేవంత్ సర్కార్ మరో భూ బాగోతం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

