Kick boxing | కిక్ బాక్సింగ్ పోటీల్లో రాణించిన మానస విద్యార్థులు
Kick boxing | కిక్ బాక్సింగ్ లీగ్ 2025–26 పోటీల్లో భాగంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో మానస పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.
జగిత్యాల : కిక్ బాక్సింగ్ ( Kick boxing ) లీగ్ 2025–26 పోటీల్లో భాగంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో మానస పాఠశాల( Manasa School ) విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ ప్రతిష్ఠాత్మక క్రీడా వేదికలో మానస పాఠశాల నుండి పాల్గొన్న 110 మంది విద్యార్థులు తమ ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్నారు. పాల్గొన్న ప్రతి విద్యార్థికి జగిత్యాల జిల్లా కిక్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ మోర సుమన్ సర్టిఫికేట్లను అందచేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కిక్ బాక్సింగ్లో నైపుణ్యాన్ని ప్రదర్శించి పాఠశాల గౌరవాన్ని రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లారని కొనియాడారు. క్రీడా, విద్యా ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో విద్యార్థులు క్రమశిక్షణ, కఠినశ్రమ, పట్టుదలతో విజయం సాధించారని అభినందిచారు. పాఠశాల ప్రిన్సిపాల్ రజిత రావు పాఠశాల డైరెక్టర్లు శ్రీధర్ రావు, హరి చరణ్ రావు , మౌనిక రావు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

