Bommanapalli | బొమ్మనపల్లి ప్రభుత్వ పాఠశాలలకు మైక్ సెట్, 50 కుర్చీల బహుకరణ
బొమ్మనపల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ దేశిని చిన మల్లయ్య వర్ధంతి పురస్కరించుకుని వారి కుమారుడు దేశిని లక్ష్మణ్ తమ్ముడు, తోబుట్టువులు కుటుంబ సభ్యుల సమక్షంలో బొమ్మనపల్లి ప్రాథమిక పాఠశాలకి ఫోర్ టేబుల్ ట్రాలీ, మైక్ స్పీకర్, అలాగే గ్రామంలోని లాలయ్యపల్లి పాఠశాలకు 30 కుర్చీలు, సంఘం వాడ పాఠశాలకు 20 కుర్చీలు బహుకరించారు. అనంతరం విద్యార్థులకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు.
Bommanapalli | చిగురుమామిడి నవంబర్ 11 : చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ దేశిని చిన మల్లయ్య వర్ధంతి పురస్కరించుకుని వారి కుమారుడు దేశిని లక్ష్మణ్ తమ్ముడు, తోబుట్టువులు కుటుంబ సభ్యుల సమక్షంలో బొమ్మనపల్లి ప్రాథమిక పాఠశాలకి ఫోర్ టేబుల్ ట్రాలీ, మైక్ స్పీకర్, అలాగే గ్రామంలోని లాలయ్యపల్లి పాఠశాలకు 30 కుర్చీలు, సంఘం వాడ పాఠశాలకు 20 కుర్చీలు బహుకరించారు. అనంతరం విద్యార్థులకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు విక్రమ్, రాజేశ్వర్ రెడ్డి, సుజాత ఉపాధ్యాయులు బాల్ రెడ్డి, కిరణ్ రెడ్డి, అరుణ, జ్యోతి విశ్రాంత ఉపాధ్యాయులు దేశిని వెంకట రాజయ్య, విద్యార్థులు గ్రామస్తులు పాల్గొన్నారు. గతంలో దేశిని మల్లయ్య కుటుంబ సభ్యులు బొమ్మనపల్లి ప్రాథమిక పాఠశాలకు 20 కుర్చీలు అందజేస్తారని పాఠశాల ఉపాధ్యాయులు గుర్తు చేశారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థుల అవసరాలకు సహాయ సహకారాలు అందజేస్తామని వారు తెలిపారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jammu Kashmir: సీఆర్పీఎఫ్ సిబ్బందిపై ఫైరింగ్.. కశ్మీర్లో ముగ్గురికి గాయాలు
Mother Dairy: మదర్ డెయిరీ, అముల్ పాలు మరింత ప్రియం.. లీటర్‌పై రూ.6 వరకు పెంపు
దుబ్బాకను కరువు ప్రాంతంగా ప్రకటించాలి : ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
Megaverse | చిరంజీవి ‘మెగావర్స్’ షోకి చీఫ్ గెస్ట్‌గా రెబల్ స్టార్ ప్రభాస్?.. టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారిన క్రేజీ న్యూస్!
High Court | మేడ్చల్ కలెక్టర్‌పై హైకోర్టు ఆగ్రహం.. కోర్టులో హాజరు పరుచాలని సీపీకి ఆదేశం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

