వాటర్‌గేట్ కుంభకోణం సూత్రధారి మృతి

వాషింగ్టన్: 1970లలో అమెరికా రాజకీయాలను మలుపుతిప్పిన వాటర్‌గేట్ కుంభకోణం సూత్రధారి గార్డన్ లిడ్డీ 90 ఏండ్ల వయసులో బుధవారం మరణించాడు. 1972 జూన్‌లో డెమోక్రటిక్ పార్టీ ప్రధాన కార్యాలయం వాటర్‌గేట్ బిల్డింగ్‌లోకి రహస్యంగా చొరబడి ఆ పార్టీ రహస్యపత్రాలను కొందరు ఎత్తుకెళ్లారు. ఎన్నికల్లో విజయం కోసం నాటి అధ్యక్షుడు రిచర్డ్‌నిక్సన్ ఈ పని చేయించారని ఆరోపణలున్నాయి. ఇదే వాటర్‌గేట్ కుంభకోణంగా పేరొందింది. ఈ స్కామ్ కారణంగా 1974లో నిక్సన్ రాజీనామా చేశారు. గార్డన్ లిడ్డీ నాలుగేండ్లకుపైగా జైలు శిక్షను అనుభవించి విడుదలయ్యాడు.
ఇవి కూడా చదవండి:
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- garder lidgi
- scam
- watergate
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

