New year | కొత్త సంవత్సరంలో అడుగుపెట్టిన న్యూజిలాండ్.. ఘనంగా వేడుకలు.. Video
New year | న్యూజిలాండ్ నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టింది. కివీస్ ప్రజలు కొత్త ఏడాది 2024కు ఘన స్వాగతం పలికారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా న్యూజిలాండ్ ప్రభుత్వం అధికారికంగా రాజధాని ఆక్లాండ్‌లో నిర్వహించిన వేడుకలు ఆకట్టుకున్నాయి.
ఆక్లాండ్: న్యూజిలాండ్ నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టింది. కివీస్ ప్రజలు కొత్త ఏడాది 2024కు ఘన స్వాగతం పలికారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా న్యూజిలాండ్ ప్రభుత్వం అధికారికంగా రాజధాని ఆక్లాండ్‌లో నిర్వహిస్తున్న వేడుకలు ఆకట్టుకున్నాయి. వేడుకల్లో భాగంగా లేజర్ షో, ఫైర్ వర్క్స్ షో కన్నుల పండువగా జరుగుతున్నాయి.
#WATCH | New Zealand’s Auckland welcomes the new year 2024 with fireworks
(Source: Reuters) pic.twitter.com/faBWL0b7Eh
— ANI (@ANI) December 31, 2023
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

