Vinay Kumar | రష్యాకు తదుపరి భారత్ రాయబారిగా వినయ్ కుమార్
Vinay Kumar : మయన్మార్‌కు ప్రస్తుతం భారత్ రాయబారిగా వ్యవహరిస్తున్న వినయ్ కుమార్ రష్యాకు తదుపరి భారత రాయబారిగా నియమితులయ్యారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) వెల్లడించింది.
Vinay Kumar : మయన్మార్‌కు ప్రస్తుతం భారత్ రాయబారిగా వ్యవహరిస్తున్న వినయ్ కుమార్ రష్యాకు తదుపరి భారత రాయబారిగా నియమితులయ్యారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) వెల్లడించింది. వినయ్ కుమార్ త్వరలో నూతన బాధ్యతలు చేపడతారని భావిస్తున్నారు.
ఇటీవల ఎన్నికలు జరిగిన రష్యా దీర్ఘకాలంగా భారత్‌కు భాగస్వామిగా ఉంది. భారత విదేశాంగ విధానంలో భారత్-రష్యా సంబంధాలు కీలక భూమిక పోషిస్తున్నాయి. 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వ్లాదిమర్ పుతిన్‌కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.
రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షులుగా తిరిగి ఎన్నికైన వ్లాదిమర్ పుతిన్‌కు ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే సంవత్సరాల్లో భారత్-రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే విధంగా మీతో కలిసిపనిచేసేందుకు వేచిచూస్తున్నామని ప్రధాని రాసుకొచ్చారు.
Read More :
Couple Thrashed | షాకింగ్.. ఇంటి ముందు కారు పార్క్ చేశారని దంపతులపై దాడి.. VIDEO
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

