దంపతులకు గ్రీన్ కార్డు రూల్స్ మరింత కఠినం.. ట్రంప్ సర్కారు నిర్ణయం
గ్రీన్‌కార్డు నిబంధనలను అమెరికా మరింత కఠినతరం చేసింది. కుటుంబం, మరీ ముఖ్యంగా వివాహం ఆధారంగా దాఖలయ్యే వలసదారుల దరఖాస్తులను మరింత కట్టుదిట్టంగా పరిశీలించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన విధానాలను యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) విడుదల చేసింది.
వాషింగ్టన్ : గ్రీన్‌కార్డు నిబంధనలను అమెరికా మరింత కఠినతరం చేసింది. కుటుంబం, మరీ ముఖ్యంగా వివాహం ఆధారంగా దాఖలయ్యే వలసదారుల దరఖాస్తులను మరింత కట్టుదిట్టంగా పరిశీలించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన విధానాలను యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) విడుదల చేసింది. చట్టబద్ధ శాశ్వత నివాసం (గ్రీన్ కార్డు) కోసం గతంలో సమర్పించిన, కొత్తగా సమర్పించే దరఖాస్తులకు ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయి.
ఏమిటి ఈ నిబంధనలు?
దంపతులు తమ మధ్య వైవాహిక బంధం నిజమైనదేనని నిరూపించుకునేందుకు ఉమ్మడి ఆర్థిక రికార్డులను సమర్పించాలి. బ్యాంకు ఖాతాలు, యుటిలిటీ బిల్స్‌లో వారి పేర్లు ఉండాలి. దంపతులిద్దరూ కలిసి ఉన్న ఫొటోలను సమర్పించాలి. బంధుమిత్రుల నుంచి వచ్చే వ్యక్తిగత వ్యాఖ్యలు లేదా లేఖలను అందజేయాలి. సేమ్ స్పాన్సర్ లేదా అప్లికెంట్ గతంలో ఇలాంటి దరఖాస్తులు చేశారేమో కూడా యూఎస్సీఐఎస్ పరిశీలించవచ్చు. దంపతుల వివాహం చెల్లుబాటును మదింపు చేయడం కోసం వారిద్దరికీ తరచూ వ్యక్తిగతంగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

