US Teacher: 15 ఏళ్ల విద్యార్థితో 50 సార్లు శృంగారం.. మహిళా టీచర్ అభ్యర్థన తిరస్కరించిన కోర్టు
US Teacher: అమెరికాలో ఓ మహిళా టీచర్.. 15 ఏళ్ల స్టూడెంట్‌తో 50 సార్లు శృంగారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. చికాగోలోని డౌనర్స్ గ్రూవ్ సౌత్ హైస్కూల్లో ఈ ఘటన జరిగింది. విద్యార్థి ఫోన్‌కు అసభ్యకరమైన మెసేజ్‌లు రావడంతో.. టీచర్‌పై అతని తల్లి ఫిర్యాదు చేసింది.
చికాగో: అమెరికాలో ఓ మహిళా టీచర్(US Teacher).. 15 ఏళ్ల స్టూడెంట్‌తో 50 సార్లు శృంగారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. చికాగోలోని డౌనర్స్ గ్రూవ్ సౌత్ హైస్కూల్లో ఈ ఘటన జరిగింది. విద్యార్థి ఫోన్‌కు అసభ్యకరమైన మెసేజ్‌లు రావడంతో.. టీచర్‌పై అతని తల్లి ఫిర్యాదు చేసింది. దీంతో ఆ మహిళా టీచర్‌ను అరెస్టు చేసి, స్కూల్ నుంచి తీసివేశారు. నిందితురాలిని మహిళా టీచర్‌ను 30 ఏళ్ల క్రిస్టినా ఫోర్మెల్లాగా గుర్తించారు. ఆమెపై క్రిమినల్ లైంగిక దాడి, నేరపూరిత శృంగారం కేసులు ఫైల్ చేశారు. వీటితో పాటు మరో 52 అభియోగాలు కూడా మోపారు.
కేసు విచారణలో భాగంగా ఆ టీచర్ తన భర్తతో కలిసి కోర్టుకు వచ్చింది. బాధిత విద్యార్థికి సుమారు 5000 ఫీట్ల దూరంలో నిందితురాలు ఉండాలని కోర్టు తన తీర్పులో ఆదేశించింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ మహిళా టీచర్ కోర్టును ఆశ్రయించింది. ఒకే వీధిలో ఉండడం వల్ల ఆ దూరాన్ని 2500 ఫీట్లకు తగ్గించాలని ఆమె కోర్టును కోరింది. కానీ కోర్టు దాన్ని అంగీకరించలేదు. ఆమె అభ్యర్థనను తిరస్కరించింది. ఈ కేసులో ఒకవేళ టీచర్ క్రిస్టినా దోషిగా తేలితే ఆమెకు 60 ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉన్నది.
స్టూడెంట్‌తో శృంగారం చేయలేదని క్రిస్టినా కోర్టులో పేర్కొన్నది. ఆమె ఫ్యామిలీ ఆమెకు సపోర్టు ఇచ్చింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

