అమెరికా సింగర్‌కు 30 ఏళ్ల జైలుశిక్ష
న్యూయార్క్: అమెరికా గాయకుడు ఆర్ కెల్లీకి వేధింపుల కేసులో 30 ఏళ్ల జైలుశిక్ష పడింది. సెలబ్రిటీ స్టేటస్‌ను వాడుకుని చిన్నారులు, మహిళలను వేధించినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. సెక్స్ ట్రాఫికింగ్‌కు పాల్పడినట్లు కెల్లీపై కేసు నమోదు అయింది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఆ కేసులో దోషిగా తేలాడు. సింగర్ పూర్తి పేరు రాబర్ట్ సిల్వస్టర్ కెల్లీ. అయితే ఈ కేసులో మళ్లీ అప్పీల్ చేయనున్నట్లు అతని తరపు లాయర్లు తెలిపారు. శృంగారాన్ని ఆయుధంగా వాడుకుని సింగర్ కెల్లీ నేరాలకు పాల్పడినట్లు జడ్జి తన తీర్పులో తెలిపారు. ఐ బిలీవ్ ఐ కెన్ ఫ్లై, ఇగ్నీషన్ లాంటి హిట్ పాటలతో ఫేమస్ అయిన సింగర్ కెల్లీ తన వద్దకు వచ్చిన మహిళలు, చిన్నారులను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

