ఏడాదిలో 1,207 సినిమాలు చూసి గిన్నిస్‌లోకి
అమెరికాలోని పెన్సిల్వేనియాకు చెందిన గ్లెన్ఉడ్ జాస్కిన్ జూనియర్(60) ఒక సంవత్సరంలో అత్యధిక సినిమాలు చూసిన వ్యక్తిగా గిన్నిస్ రికార్డ్ సృష్టించారు.
యార్క్ హెవెన్ : అమెరికాలోని పెన్సిల్వేనియాకు చెందిన గ్లెన్ఉడ్ జాస్కిన్ జూనియర్(60) ఒక సంవత్సరంలో అత్యధిక సినిమాలు చూసిన వ్యక్తిగా గిన్నిస్ రికార్డ్ సృష్టించారు. 2024 ఏప్రిల్-2025 ఏప్రిల్ మధ్యకాలంలో యార్క్ హెవెన్‌లోని రీగల్ సినిమా థియేటర్లో అతడు 1,207 సినిమాలు చూసి ఈ ఘనత సాధించారు. సినిమాలు చూసేందుకు ఒక్కోసారి ఆయన తెల్లవారుజామునే థియేటర్‌కు వచ్చి అర్ధరాత్రి వరకు అక్కడే ఉండేవారు.
‘ఇంటి బయట ఉండటం నాకు నిజంగా చాలా ఆనందంగా అనిపించింది. నేను ఎల్లప్పుడూ దీన్ని ఒక సవాల్‌గా భావించాను’ అని జాస్కిన్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌కు తెలిపారు. ఒకే సినిమాను ఎక్కువసార్లు వీక్షించిన రికార్డు కూడా ఆయన సొంతం చేసుకొన్నారు. ఇన్ని సినిమాలు చూసినా ఏ సినిమాను తాను నచ్చలేదని చెప్పలేదన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

