Cargo Plane | అదుపుతప్పి సముద్రంలోకి దూసుకెళ్లిన కార్గో విమానం..
హాంకాంగ్ విమానాశ్రయంలో (Hong Kong Airport) ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఎయిర్‌పోర్టులు దిగుతుండగా ఓ భారీ కార్గో విమానం (Cargo Plane) రన్‌వేపై అదుపు తప్పి సముద్రంలో పడిపోయింది.
హాంకాంగ్: హాంకాంగ్ విమానాశ్రయంలో (Hong Kong Airport) ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఎయిర్‌పోర్టులు దిగుతుండగా ఓ భారీ కార్గో విమానం (Cargo Plane) రన్‌వేపై అదుపు తప్పి సముద్రంలో పడిపోయింది. దీంతో రన్‌వేపై గ్రౌండ్ వెహికల్లో ఉన్న ఇద్దరు సిబ్బంది మరణించారు. సోమవారం తెల్లవారుజామున 3.50 గంటల సమయంలో ఎమిరేట్స్ చెందిన బోయింగ్ 747-481 మోడల్ కార్గో విమానం దుబాయ్ నుంచి హాంకాంగ్ చేరుకుంది. హాంకాంగ్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో అత్యంత రద్దీగా ఉండే నార్త్ రన్‌వేపై దిగిన కార్గో విమానం.. అదుపుతప్పి ఓ వాహనాన్ని ఢీకొని సముద్రంలో పడిపోయింది. దీంతో ఇద్దరు మరణించగా, మరో ఇద్దరిని సిబ్బంది రక్షించారు.
ఈ విమానాన్ని టర్కీకి చెందిన ఏసీటీ ఎయిర్ లైన్స్ సంస్థ ఎమిరేట్స్ నుంచి లీజుకు తీసుకొని నడుపుతున్నది. ప్రమాదం జరిగిన రన్‌వేను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. అయితే విమానాశ్రయంలోని మిగతా రెండు రన్వేలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి.

🚨🇨🇳#BREAKING | NEWS ⚠️
New photo of the cargo plane that departed from Dubai and headed to Hong Kong crashed into a ground vehicle while landing at the Hong Kong International Airport in China then skid it off the runway into the sea all 4 crew members aboard were rescued The… pic.twitter.com/C7nyOK82G4— Todd Paron🇺🇸🇬🇷🎧👽 (@tparon) October 19, 2025
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

