Knife Attack: సూపర్మార్కెట్లో కత్తితో దాడి.. ముగ్గురు మృతి, 15 మందికి గాయాలు
knife attack: షాంగై సూపర్మార్కెట్లో కత్తితో దాడి జరిగిన ఘటనలో ముగ్గురు మృతిచెందారు. మరో 15 మంది గాయపడ్డారు.
బీజింగ్: షాంగై సూపర్మార్కెట్లో కత్తితో దాడి(Knife Attack) జరిగిన ఘటనలో ముగ్గురు మృతిచెందారు. మరో 15 మంది గాయపడ్డారు. ఈ ఘటన సోమవారం రాత్రి జరిగింది. అనుమానితుడిని లిన్ మౌమౌగా గుర్తించారు. 37 ఏళ్ల ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 18 మందిని ఆస్పత్రికి తరలించారు. దాంట్లో ముగ్గురు మృతిచెందినట్లు తేలింది. 15 మంది ప్రాణాలు మాత్రం ప్రమాదంలో లేవన్నారు. వ్యక్తిగత ఆర్థిక సమస్యల వల్ల లిన్ .. సూపర్మార్కెట్లో కత్తితో దాడికి పాల్పడినట్లు తేలింది. సూపర్మార్కెట్లో ఓ వ్యక్తి తన చేతుల్లో కత్తితో వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. ఆ సమయంలో అక్కడున్న వారు భయంతో అరుస్తూ పరుగులు తీశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

