Home
International
There Will Be No Third World War Said Ukrainian President Volodymyr Zelenskyy At Golden Globe Speech
Zelenskyy: మూడో ప్రపంచ యుద్ధం ఉండదు: జెలెన్స్కీ
Zelenskyy at Golden Globes మూడవ ప్రపంచ యుద్ధం జరగబోదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డు వేడుకల్లో జెలెన్స్కీ వర్చువల్గా మాట్లాడారు. ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. మొదటి ప్రపంచ యుద్ధంలో లక్షలాది మంది చనిపోయారని, రెండవ ప్రపంచ యుద్దంలోనూ లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారని, మూడవ ప్రపంచ యుద్ధం జరగదని, ఇదేమీ ట్రయాలజీ కాదు అని
కీవ్: మూడో ప్రపంచ యుద్ధం జరగబోదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డు వేడుకల్లో జెలెన్స్కీ వర్చువల్గా మాట్లాడారు. ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. మొదటి ప్రపంచ యుద్ధంలో లక్షలాది మంది చనిపోయారని, రెండో ప్రపంచ యుద్దంలోనూ లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారని, మూడో ప్రపంచ యుద్ధం జరగదని, ఇదేమీ ట్రయాలజీ కాదు అని జెలెన్స్కీ అన్నారు. రష్యా దూకుడును ఉక్రెయిన్ తమ నేలపై అడ్డుకుంటుందని ఆయన అన్నారు. ఉక్రెయిన్లో యుద్ధం ఆగిపోలేదని, కానీ అక్కడ పరిస్థితులు మలుపు తిరుగుతున్నట్లు జెలెన్స్కీ తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

