Home
International
The Canada Government Has Dashed The Hopes Of Indian Students In 2024 Study Permits Are Set To Be Drastically Cut
Canada | భారత విద్యార్థుల ఆశలపై నీళ్లు.. స్టడీ పర్మిట్లపై కెనడా భారీ కోత
భారతీయ విద్యార్థుల ఆశలపై కెనడా ప్రభుత్వం నీళ్లు చల్లింది. 2024లో స్టడీ పర్మిట్లకు భారీగా కోత విధించేందుకు సిద్ధమైంది.
- 2024లో కొత్తవి 3.64 లక్షలకు పరిమితం
ఒట్టావా: భారతీయ విద్యార్థుల ఆశలపై కెనడా ప్రభుత్వం నీళ్లు చల్లింది. 2024లో స్టడీ పర్మిట్లకు భారీగా కోత విధించేందుకు సిద్ధమైంది. అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యపై పరిమితి విధించనున్నామని ఆ దేశ మంత్రి మార్క్ మిల్లర్ తాజాగా ప్రకటించారు. ఈ ఏడాది గడువు తీరిపోతున్న స్టడీ పర్మిట్లకు సమానంగా కొత్త స్టడీ పర్మిట్లు మంజూరు చేయాలన్న విధానాన్ని ఎంచుకున్నట్టు ఆయన చెప్పారు.
2024లో కెనడా జారీచేయబోయే స్టడీ పర్మిట్ల సంఖ్య 3.64 లక్షలుగా ఉండబోతున్నదని చెప్పారు. అయితే ప్రైమరీ, సెకండరీ స్కూల్ స్టూడెంట్స్, మాస్టర్స్, డాక్టోరల్ డిగ్రీ విద్యార్థులకు ఈ పరిమితి నుంచి మినహాయింపు ఇచ్చినట్టు కెనడా తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

