Paetongtarn Shinawatra: రెండు వారాల్లో ఎన్నికలు.. మగ బిడ్డకు జన్మనిచ్చిన ప్రధాని అభ్యర్థి
Paetongtarn Shinawatra: థాయిలాండ్ ప్రధానిగా పెటంగటార్న్ షినవత్ర పోటీలో ఉన్నారు. ఆమె వయసు 36 ఏళ్లు. రెండు వారాల్లో ఆ దేశంలో జనరల్ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలకు ముందే ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చారు.
బ్యాంకాక్: థాయిల్యాండ్‌లో మరో రెండు వారాల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఆ ఎన్నికలకు ముందే ప్రధాని అభ్యర్థిగా పోటీలో ఉన్న పెటంగటార్న్ షినవత్ర(Paetongtarn Shinawatra) మగ బిడ్డకు జన్మిచ్చింది. ఆ దేశ మాజీ ప్రధాని తక్షిణ్ షినవత్ర చిన్న కూతురే పెటంగటార్న్. బేబీ బాయ్‌తో దిగిన ఫోటోను ఆమె తన సోషల్ మీడియా పేజీలో పోస్టు చేసింది. ఆ పిల్లోడికి ప్రృతాసిన్ సూక్స్వాస్ అని పేరు పెట్టారు.
ดีใจที่สุด! ขอแสดงความยินดีกับหลานอิ๊งค์และปอนะจ๊ะที่ในที่สุดก็ได้เห็นหน้าหลาน "ธาษิณ" แล้ว หลังจากรอคอยอุ้มท้องหาเสียงด้วยความอดทนมานาน ขอให้หลานมีสุขภาพกายที่แข็งแรงและจิตใจที่เข้มแข็งเหมือนแม่ และเชื่อว่าคุณตาคงอดใจรอจะอุ้มหลานไม่ไหว ส่วนอาก็รอวันที่จะได้อุ้มหลานนะ pic.twitter.com/N67GWNx8xI
— Yingluck Shinawatra (@PouYingluck) May 1, 2023
కొన్ని రోజుల్లోనే మీడియాతో మాట్లాడనున్నట్లు కూడా ఆమె వెల్లడించారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె ప్రచారానికి దూరంగా ఉన్నారు. కానీ వీడియో కాల్స్ ద్వారా పార్టీ కార్యకర్తలతో ఆమె టచ్‌లో ఉన్నారు. 36 ఏళ్ల పెటంగటార్న్ ప్రస్తుతం పోల్స్‌లో లీడింగ్‌లో ఉన్నారు. థాయిల్యాండ్ తర్వాత ప్రధాని అయ్యే అవకాశాలుఉన్నాయి. షినవత్ర పేరు ఉండడం వల్ల ఆమెకు చాలా వరకు కలిసిరానున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

