అమ్యూజ్మెంట్ పార్క్‌ను తగలబెట్టిన తాలిబన్లు

కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు తమ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల ఐస్‌క్రీమ్‌లు తింటూ, అమ్యూజ్మెంట్ పార్క్‌లో ఆటలాడుతూ, జిమ్‌లో కసరత్తులు చేస్తూ ఎంతో ఉల్లాసంగా గడిపిన తాలిబన్లు తమ వికృత రూపాన్ని ప్రదర్శించారు. అలాంటి మరో అమ్యూజ్మెంట్ పార్క్‌ను తగలబెట్టారు. షెబెర్ఘన్ ప్రావిన్స్ బేఘాలోని బోఖ్ది అమ్యూజ్మెంట్ పార్క్‌కు రాత్రి వేళ నిప్పుపెట్టి దగ్ధం చేశారు.
మరోవైపు ఈ వినోద పార్క్‌ను తగలబెట్టడాన్ని తాలిబన్లు సమర్థించుకున్నారు. అమ్యూజ్మెంట్ పార్కు లోపలున్న విగ్రహాలు, బొమ్మలు ఇస్లామిక్ ఆచారాలకు విరుద్ధంగా ఉన్నాయని చెప్పారు. కాగా, అమ్యూజ్మెంట్ పార్క్ మంటల్లో కాలిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
https://twitter.com/IhteshamAfghan/status/1427617097539063818?s=20
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Common Pass | కామన్ పాస్ రేట్..యూటర్న్ ధరలు తగ్గించేందుకు కమిటీ నివేదిక
Sai Dharam Tej | ఘనంగా సాయి దుర్గా తేజ్ నిశ్చితార్థం..
Bloody Romeo | గ్యాప్ తీసుకోని నాని..! జెట్ స్పీడ్‌లో బ్లడీ రోమియో
Agniveer Scheme | అగ్నివీరుల పెండ్లి నిబంధనల్లో మార్పు? మినహాయింపు ఇచ్చే అవకాశం
Supreme Court | అదుపులోకి తీసుకున్న క్షణం నుంచే ‘24 గంటల గడువు’.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

